Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 6543
Registered: 03-2004
Posted From: 199.244.214.112

Rating: N/A
Votes: 0

Posted on Thursday, April 03, 2014 - 2:53 pm:   


Tthanks:

annai..madhaya mahdyalo capital letters unte readability undadu...

keyboard problem ayithe ok...otherwise pls change it..if looking for uniqueness/identity..then better post in a different color etc...




అభిమానుల కన్నుల పండువగా అన్నట్టు తీసాడు బోయపాటి....

simham గర్జిస్తే ఎలా ఉంటుందో, simham వేటకి బయలుదేరినప్పుడు ఎలా ఉంటుందో, వేటాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో బాలయ్య రూపంలో చూపించాడు బోయపాటి...

first half లో చిన్న బాలయ్య role లో dialogues care a damn అన్న range లో చెబుతాడు (especially watch the dialogue "పోనీ address ఇవ్వు నీ ఇంటికొచ్చి కొడతా").... legend entry ki lead scene (ముసలమ్మ "భగవంతుడా" అనటం దగ్గరనుంచి BGM కుమ్మేసాడు DSP).... enters the lion and there is no stopping... dialogues కానీ, emotions కానీ, camera angles కానీ, BGm కానీ ఒకటేమిటి అన్నీ అరిపించాడు....


dialogues మరీ lenghty గా లేకుండా, short గా, crisp గా, powerful గా ఉన్నాయి... kudos to రత్నం గారు...

jagapathi bAbu's life time best performance... ఇన్నేళ్ళు hero గా చెసిన వ్యక్తి (that too mostly in family roles/soft roles), suddengA villain గా చెయ్యటం అంటే అతనికి కష్టం. చూసే జనాలకి కూడా తొందరగా ఎక్కేది కాదేమో, బోయపాటి సరిగ్గా present చెయ్యకపోతే... కానీ entrance scene లోనే ఇతను దాదాపు 100 సినిమాలలో hero గా చేసిన మనిషి అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. kudos to బోయపాటి and జగపతి...

చాలా మంది artistes ఉన్నారు. JB wife గా act చేసిన కళ్యాణికి movie మొత్తం మీద ఒకటే dialogue... బాలయ్య చెల్లెలి గా చేసిన సితార కి movie మొత్తం మీద ఒకటే dialogue (నాకు గుర్తుండి అది కూడా younger బాలయ్య తో first లో conference call appuDu).. అన్నపూర్ణకి కూడా నాకు గుర్తుండి ఒకటే dialogue. అసలు dialogues లేని artistes కూడా చాలామంది ఉన్నారు... ఐనా ఆ లోటు కనపడనివ్వకుండా racy screenplay తో లాగించేసాడు బోయపాటి....

14 reels and వారాహి వాళ్ళ judgement/guts కి మెచ్చుకోవాలి.. hero previous movies BO performance చూడకుండా, hero director combo potential మీద నమ్మకం తో ఖర్చుకి వెనకాడలేదు... that can be seen in every frame...

songs are refreshing as far as bAlayya's other recent movies' songs are concerned. could have been better. BGM మాత్రం అదరగొట్టేసాడు ప్రతి scene లో...

heroines లో సోనాల్ చౌహాన్ కి పెద్ద role లేదు. అలా అని రాధిక ఆప్తె కి ఉందని కాదు. కానీ ఆమె role చిన్నదైనా, బాగా చేసింది... performance కి కొంచెం scope ఉన్న పాత్ర (may be a shortened version of సిమ్రాన్ from NN, నయనతార from simhA).

coming to బాలయ్య, what an energy at this age... be it in the songs (timebomb song), fights (horse riding scene, heroine ని రెండు చేతులలో ఎత్తుకుని, railway track మీద కంకర రాళ్ళ మీద fight) or in emotional scene (చనిపోయిన heroine ని రెండు చేతుల మీద ఎత్తుకుని కిందకి చూడకుండా మెట్లు దిగటం in a single shot), extraordinary....

చనిపోయిన heroine ని ఆమె తల్లిదండ్రుల చేతిలో పెట్టి శెలవు అని వెళ్ళేటప్పుడు పెట్టే expressions అక్కడి నుండి చెతులు అలాగే పెట్టుకు నడుచుకుంటూ వెళ్ళే స్చెనె అదిరిపోయాయి (కళింగ యుధ్ధం తరువాత అశోకుడి లాగా అనిపించాడు).... interval ముందు entrance లో ఇంతకు ముందు చెప్పినట్టు SP రాయుడు లో అన్నగారిలా అనిపించాడు.... ఆ ferociousness, ఆ dialogue delivery no one can match him... ఆ scene వరకూ ఐతే కురుక్షేత్రం లో భీష్ముడు లా అనిపించాడు... first time చూసినప్పటికన్నా, second time చూసినప్పుడు ఇంకా బాగా నచ్చింది movie కానీ, బాలయ్య performance కానీ..
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration