Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6589 Registered: 03-2004 Posted From: 24.11.34.236
Rating: N/A Votes: 0 | Posted on Sunday, March 30, 2014 - 2:09 pm: | |
ఇటీవల నగరానికి వచ్చిన అరుణ్ జైట్లీ కూడా తిరిగి వెళ్లేటప్పుడు కిషన్‌రెడ్డిని ఉద్దేశించి "నువ్వు ఒక్కడివే పొత్తును వ్యతిరేకిస్తున్నావు'' అని వ్యాఖ్యానించారట! ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి బీజేపీ జాతీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పొత్తును చెడగొడితే, సీమాంధ్రలో కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోలేదు. ఈ పరిణామం వల్ల సీమాంధ్రలో వైసీపీ లాభపడుతుంది. Kishan reddy YSR manishi ani ee BJP vallu telusukolentha telivi takkuva vaallaa? |