Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 91314 Registered: 03-2004 Posted From: 195.240.111.87
Rating: N/A Votes: 0 | Posted on Friday, February 28, 2014 - 2:41 am: | |
మెగాస్టార్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో లేకుంటే నాగబాబు, పవన్, మెగా ఫ్యామిలీ సభ్యులెవరికి స్థానం లేదనది కాదనలేదని వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ తర్వాత మెగాస్టార్ వర్గం అంటూ పరిశ్రమలో కనుపించని చీలిక వచ్చింది. అయినా తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా మెగాస్టార్ ఎదురుపడితే ఇతరులు కనీసం ఆయన హోదాను గౌరవించడం మనం గమనిస్తునే ఉంటాం. Naadi same opinion abba.... |