Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 69127 Registered: 03-2004 Posted From: 111.93.131.220
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 12, 2014 - 3:38 am: | |
harish rao: రాష్ట్రపతి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకుని లేరని, జరగరానిది జరిగితే ఏం జరుగుతుందో ఊహించుకోవాలని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు పార్లమెంటును తగలబెడితే తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ను తగులబెడుతారని ఆయన అన్నారు. My native country: telugu naaDu
|