Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 2724
Registered: 07-2013
Posted From: 106.51.135.121

Rating: N/A
Votes: 0

Posted on Saturday, January 18, 2014 - 1:40 am:   

తెలుగు వాడు ఒకడున్నాడు ... వాడు మద్రాసి కాదు ... వాడిది తమిళ్ నాడు కాదు ... సువిశాలమైన ఆంద్ర దేశం లో , ఆత్మగౌరవం తో తల ఎత్తి జీవించే ఓ తెలుగోడు ఉన్నాడు...

ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు..

తెలుగు వారి ఉన్నతి కోసం కృషి చేసిన ఈ మహానుభావుడు తనువు చాలించి నేటికి 18 ఏళ్ళు .. అయినా, ఆయన జీవితం ఇప్పటికీ ఒక ఆదర్శం ...

తెలుగు వారి పరువు ప్రపంచ వ్యాప్తం గా బజారు పాలు అవుతోన్న తరుణం లో, తెలుగు వారి ఐక్యత కోసం N. T .Rama Rao గారు చేసిన అలుపెరుగని పోరు ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ...

జోహార్ NTR ...MOVIEART--bemmi.dance
Tarak....Mokshu....Kohli.....Sallu Bhai

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration