Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 2713 Registered: 07-2013 Posted From: 106.51.135.121
Rating: Votes: 1 | Posted on Saturday, January 18, 2014 - 1:06 am: | |
"సూర్య చంద్రులు సంచరిస్తున్నంత కాలం... తెలుగు జాతి వెలుగొందినంత కాలం... మీ జ్ఞాపకాలు పదిలం... మీ ఆశయాలు వదలం..." https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn1/1560588_595428097192294_1 881704320_n.jpg అన్న ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్ కి విచ్చేసిన తారక్... party tana raktam lo bagam ani, party ni, party tarupuna pracharam cheyyatam tana bdyata ani cheppadu annayya TDP కి ప్రచారం చేయడం నా బాధ్యత... దానిని ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు, TDP నా రక్తం లో వుంది... - తారక్ జోహార్ అన్న నందమూరి తారకరామారావు... __/\__ Tarak....Mokshu....Kohli.....Sallu Bhai
|