Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 25535 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, January 07, 2014 - 2:20 am: | |
ఉదయ్‌కిరణ్ వంటి మంచి కళాకారుడు మరణించడం దురదృష్టకమని దర్శకరత్న దాసరి నారాయణ అన్నారు. ఫిల్మ్‌చాంబర్‌లో ఉన్న ఉదయ్ భౌతికకాయాన్ని సందర్శించిన దాసరి మాట్లాడుతూ ఉదయ్‌కు వచ్చిన అవకాశాలను దక్కనివ్వకుండా కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకున్నాయి. అందుకే డిప్రెషన్లోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఉన్నాడని ఆయన అన్నారు. తమ కళ్ల ముందు ఎదిగిన వ్యక్తి, అతని సక్సెస్ చూసి శోభన్‌బాబు అంతటి అందగాడు వచ్చాడనుకున్నానన్నారు. ఉదయ్‌కిరణ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. space for lease
|