![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1884 Registered: 07-2013 Posted From: 106.51.129.16
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 14, 2013 - 7:59 am: | |
స్విచాఫ్ చేసిన ఆ రోబో ఎలాగో తిరిగి తన పని మొదలు పెట్టింది. వంటగదిని శుభ్రం చేసే క్రమంలో ఎదురుగా ఉన్న వేడి పాత్రపైకి ఎక్కింది. దీంతో రోబో అడుగు భాగం కాలిపోయింది. బాగా పొగ, మంటలు వచ్చాయి. చివరకు బూడిద మిగిలింది' అని అక్కడికొచ్చిన ఫైర్మాన్ వివరించారు. తాను దాన్ని స్విచాఫ్ చేశానని, అది తిరిగి ఎలా ఆన్ అయిందో అర్థం కావడం లేదని ఇంటి యజమాని తెలిపారు. సదరు రోబో తయారీ సంస్థపై కేసు పెట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అయితే రోబో ఆత్మహత్య చేసుకుందన్న వార్త మాత్రం వేగంగా ప్రచారమవుతోంది. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|