Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1883 Registered: 07-2013 Posted From: 106.51.129.16
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 14, 2013 - 7:34 am: | |
ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. ఇంటి పనితో విసిగిపోయి, ఒత్తిడి తట్టుకోలేక తనని తాను కాల్చుకుంది. ఇంటిని పదే పదే శుభ్రం చేయాల్సి రావడం, పని భారం పెరిగిపోవడంతో ఆ రోబో నేరుగా వెళ్లి వంట గదిలోని కుంపట్లో పడింది. దీంతో అది కాలిపోయింది. ఆస్ట్రియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటిని శుభ్రం చేయలేక అది బాగా అలసిపోయిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|