Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1879 Registered: 07-2013 Posted From: 106.51.129.16
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 14, 2013 - 7:19 am: | |
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన వీరవనిత అంటూ నిన్నటి నిర్మల్ కాంగ్రెస్ కృతజ్ఞతా సభలో సోనియాను కీర్తించిన జైపాల్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని, ఉద్యమంలో ఏనాడు మాట్లాడని జైపాల్ ఇప్పుడు ప్రకటన వచ్చాక సభలు పెట్టి సోనియాకు భజన చేయడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమవుతోందన్నారు. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|