Fakester
Censor Bewarse Username: Fakester
Post Number: 1878 Registered: 07-2013 Posted From: 106.51.129.16
Rating: N/A Votes: 0 | Posted on Thursday, November 14, 2013 - 7:18 am: | |
కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ దేవత కాదని, బలి దేవత అని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది తెలంగాణ యువకులను బలిదానం తీసుకుంది సోనియాగాంధీయేనని, వెయ్యి మంది సమాధుల మధ్య అమెకు గుడి కట్టండన్నారు. అప్పుడు సోనియాకు ‘బలిదేవత’ అని బిరుదు ఇస్తే సరిపోతుందని రేవంత్ విమర్శించారు. I support #NTRdoNotcampaignforTDP trend in twitter.
|