Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19359 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 31, 2013 - 7:53 pm: | |
ధ్రువపత్రాలన్నీ దివాకర్ రోడ్‌లైన్స్ పేరునే ఉన్నాయి October 31, 2013 హైదరాబాద్ : పాలమూరు జిల్లా కొత్తకోట వద్ద జరిగిన వోల్వో బస్సు ధ్రువపత్రాలన్నీ రవాణాశాఖ రికార్డుల్లో రోడ్‌లైన్స్ పేరు మీదే ఉన్నాయని జేటీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంవీ చట్ట ప్రకారం ట్రావెల్స్ మధ్య లీజు అనే పదం, అధికరణ లేదన్నారు. దివాకర్ రోడ్లైన్స్కు, జబ్బార్ ట్రావెల్స్‌కు మధ్య లీజు ఒప్పందం ఉందని తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. |