Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 829
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, October 29, 2013 - 1:58 pm:   

http://www.andhrajyothy.com/node/16980

జిల్లాలో సమైక్య నిరసనలు ఇప్పటీకీ జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం రాజాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చిరంజీవి పరామర్శించి తిరిగి వచ్చి కాన్వాయ్ ఎక్కుతుండగా సమైక్యవాదులు రాళ్లు విసిరారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల సహాయంతో చిరంజీవి బయటపడ్డారు. ఈ ఘటనపై చిరంజీవి ఎలాంటి హావభావాలు ప్రకటించకుండా నవ్వుతూ కాన్వాయ్ ఎక్కి వెళ్ళిపోయారు. MOVIEART--odarpu

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration