Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 44873
Registered: 05-2004
Posted From: 134.244.2.186

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, October 08, 2013 - 9:11 pm:   

దీక్ష చేపడితే ప్రజల్లో గుర్తింపు వస్తుందని భావించగా, ఎదురు తన్నిందని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తోన్న జగన్‌ను పరామర్శించేందుకు తొలి రెండు రోజులు రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది రాగా,
ఆ తర్వాత నుంచి హైదరాబాద్ చుట్టూ పక్కల నుంచి జనాన్ని తరలించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని జగన్ ప్రశంసించడం పట్ల కూడా చర్చ జరిగింది. పార్టీలోని మైనారిటీ నాయకులు ఈ విషయమై జగన్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. "మన పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంక్. మోదీ గురించి మాట్లాడి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు?
మోదీ మంచి పరిపాలనాదక్షుడని పొగడడం వల్ల ఆ వర్గాలు దూరమయ్యే అవకాశం ఉంది'' అని జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్ కూడా నాలుక కరుచుకున్నట్టు సమాచారం.
Ramayya Vastavayya

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration