Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18846 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Friday, September 27, 2013 - 2:33 am: | |
Proofdada:
http://www.andhrajyothy.com/node/3719 news lo konni important gulikalu mee kosam: ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో విష్ణు మాట్లాడుతూ "మా ఇంట్లో అక్క, నేను, తమ్ముడు.. ముగ్గురం ఉన్నాం. ఒకరిలోని ప్రతిభను మరొకరు వాడుకోకపోతే ఎలా? అందుకే అడగ్గానే ఈ సినిమాలో నర్తించడానికి అక్క ఒప్పుకుంది. తనకు సంబంధించిన సన్నివేశాలను రాఘవేంద్రరావు అంకుల్ తెరకెక్కిస్తున్నారు. |