Fakester
Kurra Bewarse Username: Fakester
Post Number: 1076 Registered: 07-2013 Posted From: 82.19.12.143
Rating: N/A Votes: 0 | Posted on Sunday, September 08, 2013 - 5:21 am: | |
ఆ రోజుల్లో ఆయన కారు వెళుతుంటే... సీఎం కాన్వాయ్లా... వెనుక ఓ పది కార్లు ఫాలో అయ్యేవి. ఆయన కోసం నిర్మాతలు పడిగాపులు కాచేవారు. ఆయన్ను నమ్ముకొని వచ్చిన ఆఫ్ట్రల్గాణ్ణి నేను. నా గురించి ఆయన అంతసేపు ఆలోచించడం ఏంటి? నాకు తెలిసి.. ‘గురువు’ అనే పదానికి సరైన నిర్వచనం నా గురువు దాసరే! konta mandiki nachaka povachu butdasari is legend director. kontha mandi lighter vein tho posts vestaru konta mandi kelakatanike vestaru, no need to react every post by SF
|