Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 86849 Registered: 03-2004 Posted From: 130.138.227.53
Rating: N/A Votes: 0 | Posted on Monday, August 19, 2013 - 6:24 am: | |
ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'హడల్' అనే టైటిల్ పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు చెప్పుతున్నారు. అక్టోబర్లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తారు |