Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 43763 Registered: 05-2004 Posted From: 146.122.225.50
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 14, 2013 - 10:33 am: | |
Maveric:inthaku success ayyinata?..veela chaloo assembly program
telugu media nijalu vari FB post కే సీ ఆర్ ఇంకా లీడర్ ఏనా? తెలంగాణ కోసం బొంత పురుగుని ముద్దు పెట్టుకుంటాడు. కుష్టు రోగిని కౌగిలించుకుంటాడు. బీ జే పీ తో మాత్రం కలిసి పోటీ చేయడు. ఉద్యమం తో కేంద్రం కదిలిందంటాడు కానీ అక్కడ ఏమీ జరగటం లేదు ఏమిటి అంటే సీమాంధ్ర వాదం అని తిట్టి పోస్తాడు. ఫార్మ్ హౌస్ లో ఉన్నా రాజకీయం చేస్తున్నాను అంటాడు, తెలంగాణ కోసం ఏ జాతీయ పార్టీ కొత్తగా ఓ కే చెప్పిందంటే అంతా నా చెవిలో చెప్పారు అని చెబుతాడు. సోనియా దేవత అంటాడు, తెలంగాణ ఇవ్వకపోవటానికి కారణం ఆమె అంటాడు. ఈవేళ కే సీ ఆర్ కి ఏం రాచకార్యాలు ఉన్నాయని ఛలో అసెంబ్లి లో పాల్గొనలేదు. రోడ్ మీదకి వచ్చి ఉద్యమం చేసే స్ధాయి లో తాను లేననా? లేక పోతే అవసరం లేదనుకున్నాడా? సకల జనుల సమ్మే జరుగుతుంటే ఫార్మ్ హౌస్ లో కూర్చుని నేతలని పిలిపించి మాట్లాడి డిల్లీ తీసుకు వెళ్ళి కాంగ్రెస్ నేతల తో కూర్చోబెట్టి మాతో చెప్పారు ఇచ్చేస్తామని అని చెప్పి విరమింపచేశాడు. ట్యాంక్ బండ్ పైన విగ్రహాల కూల్చివేత వేళ మాయమై పోయాడు. రైల్ రోకో రోజున కనిపించనే లేదు. సాగర హారం జరిగేటప్పుడు ఇంట్లో కూర్చుని కదలకపోగా కొందరు ఏం ఎల్ ఏ లని పంపి అక్కడ కంట్రోల్ లేదంటూ తిట్టి పోసాడు. తెలంగాణ ప్రకటన వచ్చే దాకా దీక్ష అన్న కోదండరాం ని పావు గంట లో వర్షం పేరు చెప్పి ఇంటికి పంపాడు. ఈవేళ ఆదే తీరు. జనం రోడ్ ల మీదకి వస్తే తను ఇంట్లో కూర్చోవటం, ఉద్యమం పక్వానికి వస్తే పడుకోబెట్టడం, కేంద్రం నుండి వచ్చే సిగ్నల్స్ అన్నీ తన టవర్ కి అని వస్తాయంటూ, నేతలు అందరూ తెలంగాణ కి అనుకూలం అని చెబుతూ వాళ్ళు ఎవరు నోరు మెదపక పోయినా మాతో చెప్పారు అంటూ ఎంత కాలం ఇలా సాగా తీస్తూ ఉంటారు. నేత అయి ఉండి నాయకత్వం మాటలతో, బూతులతో ఎంత కాలం చేస్తారు? ఎందుకిలా? mallela teeramlo SP
|