Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 6074
Registered: 03-2004
Posted From: 199.244.214.105

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, June 04, 2013 - 4:14 pm:   


Kingchoudary:

Annai aa writing tho mammalni guddollani seyyalani kankanam kattesukuntivi gaa MOVIEART--mummy....




నువ్వొకడివి ఉన్నావు గా... నీ సంగతే మర్చిపోయా. సరే ఇదిగో నీకోసం తెలుగులో:
రేణుక LP తో పడక బయటకి పోయినా బాబు CM గా ఉండగా వచ్చింది. తరువాత మళ్ళీ బాబు తో పడక cong(i) లోకి పోయింది. జయప్రద, రోజ (తెలుగు మహిళ అధ్యక్షురాళ్ళుగా చేసి మరీ పోయారు). MB (ఇప్పుడు ఏ party లో ఉన్నాడో ఆయనకే clarity లేదు) MP term ఐపోయాక అసలు politics అంటే ఏంటో తెలియనట్టు ఉంటాడు. మంధా జగన్నాఢం 2004 లో గెలిచినాక, 2008 లో party విప్ ని ధిక్కరించాడు. congress లోకి పోయాడు. ఇప్పుడు TRS అంటున్నారు. జానా రెడ్డి కూడా TDP లో మంత్రి పదవులు అనుభవించి పోయాడు. నల్లపురెడ్డి congress నుండి TDP కి వచ్చి TDP లో (NBR episode తరువాత) almost number 2 range కి పోయి, 88 లో congress లో చేరాడు. నేదురుమల్లి CM ఐనాక అనవసరం గా congress లో చేరానని పశ్చాత్తాప పడి, hospital లో death bed మీద ఉన్నప్పుడు అన్నగారు పరామర్శకి వెళితే, "అన్నా నిన్ను దూరం చేసుకుని నేను కష్టాల పాలు అయ్యాను, నిన్ను అవమానాల పాలు చేసాను. నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నా. పాల ముంచినా, నీట ముంచినా నీదే భారం" అని కన్నీళ్ళు పెట్టుకుని ప్రసన్న ని అప్ప జెప్పాడు. ప్రసన్న అన్నగారు బతికున్నంత కాలం అన్నగారి తోనే ఉన్నాడు. అన్నగారు పోయినాక TDP లో చేరాడు. ఇప్పుడు యా.కా.పా కి పోయాడు. హరి రామ జోగయ్య ని TDP లో home minister ని చేస్తే, తరువాత congress annADu. తరువాత PRP లోకి పోయాడు. ఇప్పుడు congress లో ఉన్నాడో, యా.కా.పా లో ఉన్నాడో తెలియదు. వసంత నాగేశ్వర రఒ ని home minister ని చేస్తే, ఆయన బయటకి పోయి congress లో చేరాడు. తమ్మినేని, కళా వెంకట రఒ, సి. రామ చంద్రయ్య, సుబ్బారాయుడు, త్రిమూర్తులు, జ్యోతుల, వంగా గీత, కోటగిరి విద్యా ధర రఒ, తోట సుబ్బా రఒ, తోట గోపాల కృష్ణ, ఉమ్మా(ల్సిన)రెడ్డి వెంకటేశ్వర్లు, యలమంచిలి శివాజి (ఈయన PRP లోకి పోయాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలియదు), ఎస్.వి. సుబ్బా రెడ్డి, భూమా దంపతులు TDP లో ఏదో ఒక పదవి అనుభవించి పోయినోళ్ళే. దానం కి 2004 లో congress ticket ఇవ్వకపోతే TDP తరపున నిలబడి గెలిచి, resign చేసి మళ్ళీ congress తరఫున ticket తెచ్చుకుని గెలిచాడు. జీవన్ రెడ్డి అన్నగారి government లో minister గా చేసినోడే. నెహ్రు, గాలి అన్నగారి దగ్గర మంత్రి పదవులు అనుభవించి, congress లోకి పోయారు (అన్నగారు చనిపోయేదాకా ఆయనతో ఉండి తరువాత వెళ్ళిపోయారు). గాలి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మాకినేని అన్నగారి last term లో minister గా చేసి అన్నగారు బతికున్నంత కాలం ఆయనతోనే ఉండి ఆ తరువాత TDP లో చేరారు. 2004 లో వోడిపోయారు. 2009 కి వచ్చేసరికి ఆయన constituency reserved అయ్యింది. గుంటూర్-2 తనకి కానీ, తన అనుచరుడు చల్లా కి కానీ ఇవ్వమంటే ఇద్దరికీ ఇవ్వలేదు. party గెలిచి government form చేస్తే ఏదో ఒకటి చూస్తాను అన్నాడు. చల్లా congress లోకి పోయాడు. ఇప్పుడు యా.కా.పా లో ఉన్నట్లున్నాడు. ఈయన కొన్నాళ్ళు calm గా ఉండి తరువాత cadre వొత్తిడి చేస్తే యా.కా. పా లో చేరారు. అక్కడ ఇమడ లేక calm గా కూర్చున్నారు (యా. కా. పా లోకి వెళుతూ అన్నగారి బొమ్మలు పెట్టుకు వెళ్ళిన first వ్యక్తి ఈయనే. కొందరు యా.కా.పా వాళ్ళు గొడవ చేస్తే, నేను అనే వాడిని రాష్ట్రం లో కొంతమందికైనా తెలిసాను అంటే అది అన్నగారి చలవ వల్లే. ఆయన photo లేకుండా నేను ఏమీ చెయ్యను అన్నారు. అప్పుడు ఆయనని first criticize చేసింది కొడాలి నాని. మా TDP వ్యవస్థాపక అధ్యక్షుడి photo పెట్టుకోవటానికి మీరెవరు అని ).
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration