Okkamagadu
Pilla Bewarse Username: Okkamagadu
Post Number: 652 Registered: 03-2007 Posted From: 202.65.158.82
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, December 18, 2012 - 4:06 am: | |
ప్రార్ధనతో ప్రజల జబ్బులు నయం చెయ్యగల "బ్రదర్ అనిల్ శాస్త్రి" గారు , సిస్టర్ షర్మిల గారి కాలి నొప్పి విషయములో ఎందుకు అలా ప్రార్ధనతో తగ్గించే పని చెయ్యకుండా అపోలో హాస్పిటల్ లో చేర్పించారో ప్రజలకి సమాధానం చెప్పాలి...చెప్పి తీరాలి...ప్రజలు అందరూ అడిగి తీరాలి..వారిని నిలదీసి నిగ్గదీయాలి..
Legend NTR ante DAIVAM, Natasimham NBK ante PRANAM
|