![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Naaistam
Celebrity Bewarse Username: Naaistam
Post Number: 39431 Registered: 07-2005 Posted From: 116.202.134.42
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, December 11, 2012 - 9:30 am: | |
Esperanza:
Sasibabu:
దగ్గుబాటి పురందేశ్వరి గారికి నందమూరి బాలకృష్ణ గారి లేఖ : మీ ఒక్కరి క్రెడిట్ కోసం ఇంత రాద్దంతమా :డ్రామాలు ఆడుతుంది మీరే :చంద్రబాబును దోషి గా నిలబెట్టేందుకే ఈ నాటకానికి తెర తీసారా :సంతకం కోసం డిల్లి కి మూడు సార్లు ఫోను చేస్తే కట్టుకధలు చెప్పి కాలయాపన చేసింది నిజం కాదా :మీ సంతకం కోసం చంద్రబాబు నన్ను దూత గా పంపింది నిజం కాదా మొదట సరే అని తరువాత మాట మార్చింది నిజం కాదా : వై ఎస్ విగ్రహం ఇవ్వనప్పుడు ఎ గాడిద పళ్ళు తోమారు :ఎన్టీఆర్ ని వై ఎస్ తో పోల్చడమే మీరు సాదించిన ఘనత :కాంగ్రెస్స్ ఎతర ప్రభుత్వాలు మొదట ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ ది అటువంటి వ్యక్తి కుమార్తె అయిన మీరు అదే పార్టీ లో చేరడాన్ని ఏమనాలి ?????. |