Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives-2010 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through October 21, 2010 * Hmmm < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 51362
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, October 18, 2010 - 10:03 am:    Edit Post Delete Post View Post/Check IP

AM baa

manolla goppatanam in another instance:

ఆంధ్ర రాజధాని కోసం కొట్లాట: విజయవాడనా, ఓంగోలా?

సోమవారం, అక్టోబర్ 18, 2010, 15:36[IST]

హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ కొట్లాట స్థానంలో ఇప్పుడు ఆంధ్ర రాజధాని కోసం కొట్లాట ప్రారంభమైంది. హైకోర్టు బెంచ్ ల స్థాపన కోసం ప్రారంభమైన సమరం క్రమంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం పోరుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది కావాలనేది ఇప్పుడు వివాదంగా మారింది. ఆంధ్ర ప్రాంతంలోని నగరాలు, పట్టణాలు తమలో తాము ఘర్షించుకుంటున్నాయి. ఓ వైపు విజయవాడ, గుంటూరుల మధ్య వివాదం నెలకొనగా, మరో వైపు ఒంగోలు రంగంలోకి వస్తోంది. హైకోర్టు బెంచ్ ను గుంటూరులో ఏర్పాటు చేయాలని ఆ నగర న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోనే ఏర్పాటు చేయాలని అంతకు ముందు నుంచి విజయవాడ న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

హైకోర్టు బెంచ్ ను తమ పట్టణంలో ఏర్పాటు చేయాలని ఒంగోలు న్యాయవాదులు సోమవారం నుంచి ఆందోళన మొదలు పెట్టారు. గుంటూరులో బదులు హైకోర్టు బెంచ్ ను ఒంగోలులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు న్యాయవాదులు కొంత మంది ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇది రాజధాని గొడవకు దారి తీస్తోంది. రాష్ట్రం విడిపోతే గుంటూరు, విజయవాడ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆ రెండు నగరాల ప్రజలు, రాజకీయ నాయకులు కోరుతున్నారు. ఒంగోలును రాజధానిగా చేయాలని రాయలసీమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ - గుంటూరును తాము రాజధానిగా అంగీకరించబోమని వారంటున్నారు. ఒంగోలు రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్న నాయకుల్లో రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్, కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ ముఖ్యులు.

http://thatstelugu.oneindia.in/news/2010/10/18/ongole-vijayawada-fight-replaces- andhra-181010.html
kaalam parigeDutuu unTe aagadu yEdaina kaani.....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 39663
Registered: 07-2006
Posted From: 120.16.81.155

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, October 18, 2010 - 5:56 am:    Edit Post Delete Post View Post/Check IP


Prasanth:

jai telugoda


MOVIEART--bemmi.adi
anni dananallo Annadanam Minna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Katti
Pilla Bewarse
Username: Katti

Post Number: 132
Registered: 09-2010
Posted From: 76.126.240.70

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, October 18, 2010 - 3:37 am:    Edit Post Delete Post View Post/Check IP

//Melbourne varaku enduku mama DB lonee chaalaa
mandi unnaru. //

nenu andari cinema lu chustanu gaalanniah... heroes andaru nachhaka povachu... but mii lanti vallu cinema baagundante tappaka chustanu...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 51347
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, October 18, 2010 - 2:12 am:    Edit Post Delete Post View Post/Check IP

jai telugoda
kaalam parigeDutuu unTe aagadu yEdaina kaani.....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Bewarse Legend
Username: Gaali

Post Number: 17962
Registered: 03-2004
Posted From: 166.137.10.40

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, October 17, 2010 - 7:02 pm:    Edit Post Delete Post View Post/Check IP

Melbourne varaku enduku mama DB lonee chaalaa
mandi unnaru.

[bigok]
Vinte bharatham vinali thinte Nanee thone thinali!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 39636
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, October 17, 2010 - 5:25 pm:    Edit Post Delete Post View Post/Check IP

We can now confidently state that at least in Melbourne fans of one star do not seem to watch the films of another star.

http://cinemachaat.wordpress.com/2010/10/16/brindaavanam/
anni dananallo Annadanam Minna

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration