Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives-2010 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 22, 2010 * Good article < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gudivada04
Celebrity Bewarse
Username: Gudivada04

Post Number: 9390
Registered: 09-2004
Posted From: 66.244.207.150

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, July 20, 2010 - 11:57 am:    Edit Post Delete Post View Post/Check IP

India lo vunna janabha density ki (i.e., not much free land) agriculture meeda petti thindi ginjalu ekkuva pandinchukotaniki priority ivvali. Solar takes lot of real estate which is not practical in India. also it's very expensive. Coal and Nuclear are the best options for India for baseload. It's impractical to think solar would match even 5% of the demand in India.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 48125
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, July 20, 2010 - 5:59 am:    Edit Post Delete Post View Post/Check IP

pd garu gnaanodayam sestiri
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 83991
Registered: 03-2004
Posted From: 85.125.191.204

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, July 20, 2010 - 1:54 am:    Edit Post Delete Post View Post/Check IP

chaala future vundhi...kaani at the moment its very expensive...dabunnollu power projects bare chesukuni start cheesthee...longrun loo cheap gaa dorukuddi..users perigithe...but govt subsities ichi bare cheese position loo leehdu...

i felt pity on our govt that our govt giving lot of subsity on oil and gas...too much asalu...top 10 resources or production loo kaani leedhu mana deesam...still govt maintianing oil rate almost on par with west...chaala bare cheshutnnaru papam...

anyhow vunna resources meedha and agriculure meedha baaga invest cheesi exports penchukovatam beter long run loo manaku chaal benfits vuntayi and ee oil subsities valla pedda baram vundadu...

MOVIEART--bemmi.hammayya
oka GaaliJ, oka Yeesu, oka Geddam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 48072
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, July 20, 2010 - 1:49 am:    Edit Post Delete Post View Post/Check IP

సౌర విద్యుత్‌కు అపార అవకాశాలు
సొమ వారం, జూలై 19, 2010 , 3:49 [IST]



బెంగళూరు జూలై 18:- ఇండియాలో సౌర విద్యుత్‌ను అభివృద్ధి చేసి గ్రిడ్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు బాగా ఉన్నట్లు సోలార్‌ పరికరాలను తయారు చేసే సెమికండక్టర్‌ ఎక్విప్‌మెంట్‌ మెటిరి యల్స్‌ ఇంటర్‌నేషనల్‌ ప్రెసిడెంట్‌ సత్యప్రసాద్‌ చెబుతున్నారు. లోతట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సోలార్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి టవర్ల ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చునని ఆయన చెబుతున్నారు. దీనిద్వారా ఫాసిల్‌ ఇంధనాలను ఆదా చేయవచ్చునని ఆయన అభిప్రాయం.

సోలార్‌ విద్యుత్‌ శక్తి వల్ల కిరోసిన్‌ వినియోగం సబ్సిడీ తగ్గించవచ్చునని లోతట్టు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ చేపట్టవచ్చునని అక్కడ పేర్కొన్నారు. సేద్యపు నీటి పంపుసెట్లను, టెలి కామ్‌ టవర్లను ఈ సౌరశక్తితో నడపవచ్చు. 2020 నాటికి రెండువేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో 20 మిలియన్‌ సోలార్‌ దీపాలను ఏర్పాటు చేస్తారు. 2004 నుంచి 2008 వరకు ఈ రంగం ఏటా సరాసరిన 30 శాతం వృద్ధి సాధించింది. ప్రపంచంలో చాలా దేశాల కంటే ఇండియాలో ఈ వనరుల అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి.

సోలార్‌ ఫోటో వొల్టాయిక్స్‌ అభివృద్ధికి ఇండియా ప్రపంచానికే కేంద్రంగా మారవచ్చు. అయితే ఫోటోవొల్టాయిక్‌ ఇండియాలోనే మంచి డిమాండు ఉన్నదని కాబట్టి ఎగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదని ప్రసాద్‌ పేర్కొన్నారు. ఫోటో వొల్టాయిక్‌ సెల్సున్‌, మాడ్యూల్డ్స్‌ను అభివృద్ధి చేయడానికి ఇండియాలో పలు కంపెనీలు రంగ ప్రవేశం చేసాయి. ఇండియా నుంచి ముడిపదార్థాలను ఉత్పత్తి చేసిన పరికరాలను కూడా ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కూడా ఇండియా ముందే ఉన్నది. మానవ వనరుల లభ్యత కూడా సంతృప్తికరంగానే ఉన్నది.

ఈ ఉత్పత్తుల మీద వ్యయం తగ్గించడం ప్రస్తుతం ప్రధాన సవాలు అని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తిని అధిక స్థాయిలో చేయడం ద్వారా సరాసరి ఖర్చు తగ్గించవచ్చునని మెటిరీయల్‌ ఖర్చును ప్రాసెస్‌ ఖర్చును కూడా తగ్గించాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో దాదాపు 300 రోజుల్లో ఎండ అందుబాటులో ఉంటుందని, ఈ సూర్యరశ్మి ఇండియాకు అపార సంపద అని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఇండియాలో వినియోగించే విద్యుత్‌లో సోలార్‌ పవర్‌ 0.5 శాతమని ఆయన చెప్పారు. జిడిపి వృద్ధి రేటు వల్ల విద్యుత్‌ వినియోగం బాగా పెరుగుతుందని, విద్యుత్‌ కొరత ఉన్నందున క్లీన్‌ టెక్నాలజీ అయిన సోలార్‌ ఎనర్జిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration