Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 05, 2011 * SakSHIT < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Celebrity Bewarse
Username: Durga

Post Number: 29929
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, November 04, 2011 - 10:09 am:    Edit Post Delete Post View Post/Check IP

denema, okapudu, maaku advs vundavu, pop ups asalu vundavu, eenadu lo tegga vunatai ani egiraru, money flow ni cut cheste debba ki advs, pop ups dikku manaku ipuduCLIPART--angel_grinning

pakanodi sommu teera ga d'gi, free ga paper nadapatham edo goppa anukunadu
*TARAKA*
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1204
Registered: 10-2011
Posted From: 213.162.68.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, November 04, 2011 - 2:46 am:    Edit Post Delete Post View Post/Check IP

Saami aa pai noos sadivi janam Adee correct anukoovalani rasukunnaru, paper pettindhe Andhuke kadha
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Pilla Bewarse
Username: Kubang

Post Number: 554
Registered: 09-2011
Posted From: 68.147.147.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, November 04, 2011 - 12:52 am:    Edit Post Delete Post View Post/Check IP

asalu siggu saram lajja ittantivi anni vadilesaru edavalu. motham denxithinndi kakunda malla eededo pathitthu laaga munde seppina sakshit anta. thupuk, eedini thittadaniki telugu vunna boothulu salavu.
Devuda, be ready
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vusirikai
Pilla Bewarse
Username: Vusirikai

Post Number: 36
Registered: 10-2011
Posted From: 75.71.234.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 03, 2011 - 8:56 pm:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--odarpu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5887
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 03, 2011 - 8:53 pm:    Edit Post Delete Post View Post/Check IP

YS CM ayyaka kada stylish homes to agreement kudirindi
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5886
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, November 03, 2011 - 8:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

ee article enti

బాబు బినామీ కోనేరు ప్రసాద్‌కు బేడీలు
బాబు హయాంలో ఎమ్మార్‌ను రాష్ట్రానికి తెచ్చింది కోనేరే
ప్లాట్ల విక్రయం పేరుతో ‘స్టైలిష్’గా రూ.600 కోట్లు హాంఫట్
ఆ సొమ్మును దుబాయ్‌కి తరలించినట్టు తేల్చిన సీబీఐ!
ఈ బాగోతాన్ని ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

kinda news emo

రూ.600 కోట్లను ఇలా నొక్కేశారు...!

ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో స్టైలిష్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2005 జనవరి 29న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం 100 ప్లాట్లు, విల్లాలను అమ్మేందుకు స్టైలిష్ హోమ్స్‌కు అవకాశం చిక్కింది. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు వర్తిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని కోనేరు రంగప్రవేశం చేశారు. ఒక్కోటి 1,200 చదరపు గజాల సగటు పరిమాణం వంతున తొలి 6 నెలల్లో 30 ప్లాట్లు అమ్మాలి. ఇలా మొదటి 100 ప్లాటను గజం రూ.5,000 చొప్పున అమ్మవచ్చు (మార్కెట్ రేటు గజానికి దాదాపుగా 70 వేలు). దీనికి అదనంగా 4 శాతం దాకా కమీషన్ కూడా వసూలు చేయొచ్చు. స్టైలిష్ హోమ్ 4 శాతం కమీషన్‌ను కూడా ఆ ధరకు అదనంగా చేర్చుకోవచ్చు. కానీ జరిగింది వేరు. ఆ ప్లాట్లను ప్రసాద్ గరిష్టంగా చదరపు గజం రూ.60 వేలు, సగటున రూ.50 వేల లెక్కన అమ్ముకున్నారు! అలా ఒక్కో ప్లాట్‌పై రూ.6 కోట్ల చొప్పున 100 ప్లాట్లపై సుమారు రూ.600 కోట్లు నొక్కేశారు. ఎమ్మార్‌లో కాజేసిన ఈ సొమ్ము కోనేరు కుమారుడు కోనేరు మధు ఖాతాలోకి మళ్లినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. కాజేసిన సొమ్మంతటినీ కోనేరు ఒక్కరే మింగరా, తెరవెనుక ఉన్న వారి ఖాతాల్లోకీ వెళ్లిందా అనే వివరాలపై కూడా సీబీఐ ఆరా తీసి, పూర్తి ఆధారాలు సేకరించాక ఆయనను అరెస్టు చేసింది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration