Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 22, 2011 * Calling ON < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlynbk
Bewarse Legend
Username: Onlynbk

Post Number: 24825
Registered: 03-2004
Posted From: 14.99.67.177

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 20, 2011 - 11:53 am:    Edit Post Delete Post View Post/Check IP

adho news daniki malla opinion kooda

widow ni nincho pedite congress,loksatta poti cheyamu ani modata chepparu andhuke tdp thought to give to her ani chepparu kadha akkade , even though she is not interested
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5717
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 20, 2011 - 10:48 am:    Edit Post Delete Post View Post/Check IP


Rratna:

ONLYNBK itu vanti vati pai spandinchadu.




ayana ward vareega kooda info chepthadu kadaa.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bignole
Bewarse Legend
Username: Bignole

Post Number: 13774
Registered: 03-2004
Posted From: 75.73.143.88

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 20, 2011 - 10:48 am:    Edit Post Delete Post View Post/Check IP

mee thammudu peru kanapadithe aagaru ga

Rratna:


MOVIEART--bemmi.angry1
CLIPART--smokeRojuki oka TON Haleem
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Rratna
Bewarse Legend
Username: Rratna

Post Number: 14606
Registered: 03-2004
Posted From: 24.145.176.59

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 20, 2011 - 10:47 am:    Edit Post Delete Post View Post/Check IP

ONLYNBK itu vanti vati pai spandinchadu. State
level minimum vundali
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5716
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, September 20, 2011 - 10:41 am:    Edit Post Delete Post View Post/Check IP

KPHB bi election nee view pettu maama. ikkada edo news vesadu. akkada kooda TDP kastham lagane vundi kadaa


కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కూకట్‌పల్లి సర్కిల్ కేపీహెచ్‌బీ డివిజన్ ఉపఎన్నిక తప్పనిసరి కావడంతో టీడీపీ అంతర్మథనంలో పడిపోయింది. కార్పొరేటర్ శోభనాద్రి మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు ఎన్నికల్లో నిలబడితే తాము పోటీచేయమని కాంగ్రెస్, లోక్‌సత్తా వంటి పార్టీలు ప్రకటించాయి. దీంతో టీడీపీ నాయకులు శోభనాద్రి భార్యను పోటీకి ఒప్పించారు. అయితే కాంగ్రెస్, లోక్‌సత్తాతోపాటు, టీఆర్‌ఎస్‌కు కూడా డివిజన్ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని గట్టిగానే నిర్ణయించుకోవడం టీడీపీ నాయకులు ఆలోచనలో పడ్డారు. కాలనీలో వ్యక్తిగత పరిచయాలు, బిల్డర్‌గా అనుభవం, పార్టీలో కార్యకర్తలతో అనుబంధం ఉన్నా శోభనాద్రి సాధారణ మెజారిటీ మాత్రమే సాధించగలిగారు. ఆయన భార్య సామ్రాజ్యం రాజకీయాలకు కొత్త కావడంతోపాటు, కార్యకర్తలతో పరిచయాలు కూడా తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. కేవలం సానుభూతిపై ఆధారపడి ఎంతవరకు విజయం సాధించగలుగుతామని టీడీపీ నాయకులు అంచనాలు వేస్తున్నారు.


ఇదిలా ఉండగా, టీడీపీ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన హరీశ్వర్‌రెడ్డి పదివేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పార్వతీదేవికి కూడా మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. పీఆర్పీ అభ్యర్థి అడుసుమిల్లి వెంకటేశ్వరరావుకు రెండువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో హస్తం పార్టీకి అనుకూలంగా మారింది. పార్టీ ఓటుబ్యాంకుతోపాటు, వ్యక్తిగత పరిచయాలతో విజయం సాధించిన శోభనాద్రి స్థానంలో పోటీచేసే సామ్రాజ్యం ఆస్థాయిలో ఓట్లు సాధించగలుగుతారా అనే అనుమానాలు టీడీపీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉండగా, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నా తమకు సరైన గుర్తింపు లభించడంలేదని టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొని ఉంది. సామ్రాజ్యం పోటీలో ఉంటే ఎదుటి వ్యక్తిని తట్టుకోవడం కష్టమేనని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు పోటీలో ఉంటే కేపీహెచ్‌బీ డివిజన్ ఉప ఎన్నికలు టీడీపీకి కష్టంగా మారుతాయని పేర్కొంటున్నారు. అర్థబలం, అంగబలంతోపాటు, దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న వ్యక్తిని బరిలో నిలిపితేనే సీటును కాపాడుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. కేపీహెచ్‌బీ డివిజన్ ఉప ఎన్నికలు తప్పని పక్షంలో ప్రత్యర్థులకు ధీటైన వ్యక్తిని నిలపాలనే అభిప్రాయం ఇటీవల కమ్మ సంఘంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కేపీహెచ్‌బీలోనే ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏవిధంగా మారనుందోనని అందరూ ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration