Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 16, 2011 * Niru gaa < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Bewarse Legend
Username: Sachinfan

Post Number: 21122
Registered: 10-2010
Posted From: 66.151.103.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 9:35 am:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

OK, OS aithe bestemo kada

yeah ade anukuntunna.. kani daniki shift iyye mundu nenu nerchukovali.. apude work out avtadi anukuntunna..
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17938
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 9:26 am:    Edit Post Delete Post View Post/Check IP

Sachinfan:

future lo technology change cheyali ani decide chesa..

OK, OS aithe bestemo kada
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Bewarse Legend
Username: Sachinfan

Post Number: 21120
Registered: 10-2010
Posted From: 66.151.103.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 9:12 am:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

cheppadu...emaindi inthaki kanukkunnara solution??

temporary adjustments chesanu.. future lo technology change cheyali ani decide chesa..
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17930
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 9:09 am:    Edit Post Delete Post View Post/Check IP

Sachinfan:

mee tammudu tho mattada recent ga..

cheppadu...emaindi inthaki kanukkunnara solution??
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Bewarse Legend
Username: Sachinfan

Post Number: 21106
Registered: 10-2010
Posted From: 66.151.103.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 8:49 am:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

Eti ee madya DB lo inka cinemallo kuda kanpeedam ledu..mee bava type lo parichith getup eskoni tirugtunnava endi

koddiga buzy buzy iyya.. mee tammudu tho mattada recent ga..MOVIEART--kummesana1
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17926
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 8:40 am:    Edit Post Delete Post View Post/Check IP

Sachinfan:

manohar unkul.

Eti ee madya DB lo inka cinemallo kuda kanpeedam ledu..mee bava type lo parichith getup eskoni tirugtunnava endiMOVIEART--bemmi.boodida
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Bewarse Legend
Username: Sachinfan

Post Number: 21105
Registered: 10-2010
Posted From: 66.151.103.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 8:38 am:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

manohar unkul..MOVIEART--bemmi.muddu
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17925
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 8:37 am:    Edit Post Delete Post View Post/Check IP

Onlyniru3:

Barateeyudu getup lo tirugutunnava aitheMOVIEART--bemmi.boodida
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlyniru3
Bewarse Legend
Username: Onlyniru3

Post Number: 13836
Registered: 08-2009
Posted From: 216.105.250.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, September 15, 2011 - 7:01 am:    Edit Post Delete Post View Post/Check IP

Dobbey:

niru baaa link vachindaaa

Yeah vachindhi baaa... Thanksweeeeee {bemmi.muddu}
Super Star Prince Mahesh Rocks!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Mudiripoyina Bewarse
Username: Dobbey

Post Number: 2816
Registered: 03-2011
Posted From: 65.204.218.243

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 8:21 am:    Edit Post Delete Post View Post/Check IP

niru baaa link vachindaaa MOVIEART--bemmi.siggu
Health is Happiness
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Enron
Mudiripoyina Bewarse
Username: Enron

Post Number: 4212
Registered: 11-2010
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 8:16 am:    Edit Post Delete Post View Post/Check IP

nirosha<->fress
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 61061
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 8:16 am:    Edit Post Delete Post View Post/Check IP

antha nanee friend gari nirvaakam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlyniru3
Bewarse Legend
Username: Onlyniru3

Post Number: 13814
Registered: 08-2009
Posted From: 216.105.250.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 8:08 am:    Edit Post Delete Post View Post/Check IP

Prasanth:

fanno1 baa...

intlo key board dobbindhi..so on that day, i couldn't reply u

Lappy keyboard ee dobbe anthaga vaadara....MOVIEART--bemmi.laugh
Telugu Jaathi Velugu Rekha!Telugu Talli Keerthipataaka!Telugu Atmagouravaprateeka!Nandamuri Tarakaramudu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 61060
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 5:37 am:    Edit Post Delete Post View Post/Check IP

fanno1 baa...

intlo key board dobbindhi..so on that day, i couldn't reply u
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlyniru3
Bewarse Legend
Username: Onlyniru3

Post Number: 13811
Registered: 08-2009
Posted From: 216.105.250.4

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, September 14, 2011 - 5:15 am:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

Thanx baa...ekkadunandu kanpeedam ledu veedu eemadya.

Fanno1:

ఇలా మూడు నెలలుగా భారతీయుడు పలమనేరులో జరిగే అక్రమాలపై అధికారులకు సమాచారం అందిస్తున్నాడు. అతను ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు అనేది ఎవరికీ తెలియదు. అతన్ని చూడాలని మూడు నెలలుగా అధికారులు ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు. ఆ అపరచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చిందంటే అధికారులు హడలిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో, దేనిపై దాడి చేయాలోనని ఆందోళన చెందుతున్నారు. రోజుకో అక్రమంపై ఫోన్‌లో సమాచారం అందిస్తున్నాడు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్త్తున నాడు. స్థానిక అధికారులు స్పందించకుంటే సంబంధిత శాఖ జిల్లా అధికారులకు, వారూ స్పందించకుంటే హైదరాబాద్‌లోని అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నాడు.

MOVIEART--busy
Telugu Jaathi Velugu Rekha!Telugu Talli Keerthipataaka!Telugu Atmagouravaprateeka!Nandamuri Tarakaramudu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 66130
Registered: 03-2004
Posted From: 86.83.106.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:58 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno1:

Repu podhuna vooriki call chesi kanukkuntanu....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5665
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:57 pm:    Edit Post Delete Post View Post/Check IP

Kingchoudary:

evaro FB lo pettaru. nenu eenadu skahi dist editions choosa kanapadaledhu. mari ekkadi news o telledhu. ika archives vetikithe telusthundi. neeku time vunte veduku
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5664
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:55 pm:    Edit Post Delete Post View Post/Check IP

Prasanth:

2 weeks back anukunta VJY telugu mahasabhalu evao jarigayi kadaa mee dad vaccahara. ee month end SFO lo kooda evo vunnayi silicon andhra vallavi. mee vallavaru ina participate chetshunnaraa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 61031
Registered: 03-2004
Posted From: 122.169.156.135

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:53 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno1:

తెలుగోళ్ల మధ్య చిచ్చు పెడుతున్న చిదంబరం : ప్రొ. కోదండరాం

శ్రీరాంపూర్, సెప్టెంబర్ 12 : ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేస్తుంటే మీకు మీరే తేల్చుకోండంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలుగోళ్ల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే7 గనిపై సమ్మె ప్రచారం నిర్వహించారు. అనంతరం సీసీసీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్, సీపీఐ ఎంపీ గురుదాదాస్ గుప్తా తదితరులు తెలంగాణలో గత 60ఏళ్లుగా పడుతున్న కష్టాలు, నష్టాలు, జీవన నేపథ్యంపై పార్లమెంట్‌లో వినిపించారన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికను చిదంబరం చంకలో పెట్టుకొని తెలుగోళ్ల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో తెలంగాణ ప్రకటనను జాప్యం చేశారని, చివరకు సీమాం«ద్రుల ఒత్తిడితో చిదంబరం వెనక్కు తగ్గారన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్, యూపీఏపై ఉందన్నారు. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కోరిక మేరకు రాజీనామాలు చేసి ఐక్యత కనబర్చడంతో కేంద్రంలో కదలిక వచ్చిందని, గులామ్ నబీ ఆజాద్ చర్చలకు దిగి వచ్చారన్నారు. ఆంధ్రా పాలకుల కుట్ర ఫలితంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల మాటలు చెల్లడంలేదన్నారు. ఆనాటి కమ్యూనిస్టు యోధులు శేషగిరిరావు, ముగ్దుమ్ మొయినొద్దీన్ వంటి నాయకుల పోరాటాలతో తెలంగాణ ఉద్యమం జరిగిందని, 4500 మంది అరుమలైనప్పటికీ రాష్ట్రం రాలేదన్నారు. సకల జనుల సమ్మెలో విద్యార్థి, యువత, కార్మికులు, ఉద్యోగులు, సింగరేణి, ఆర్టీసీతో పాటు తెలంగాణ జిల్లాల్లోని అన్ని పరిశ్రమలు పాల్గొంటున్నందున ప్రభుత్వంపై ఆర్థికంగా దెబ్బ పడుతుందని, ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకోక తప్పదని, జనంలోకి కలిసి రావాల్సిందేనన్నారు. సీమాం«ద్రులకు తలొగ్గిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా, ద్వంద్వ విధానాల చంద్రబాబుల వల్ల జై తెలంగాణ, జై ఆంధ్రా, సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయని, తెలంగాణ ఏర్పాటుకు వారే అడ్డంకిగా మారారన్నారు. తెలంగాణ ప్రజలు బతుకు దెరువును నిలబెట్టుకోవడానికి ఆఖరి పోరాటంగా సకల జనుల సమ్మెను ఎంచుకున్నారన్నారు.

సింగరేణిలో అన్ని యూనియన్‌లు ఒక్కతాటిపైకి వచ్చి సకల జనుల సమ్మెకు స్ఫూర్తి, ఉత్తేజాన్ని, మార్గదర్శనం చేస్తున్నారన్నారు. ఆయన వెంట సింగరేణి జేఏసీ చైర్మన్ మునీర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కోటిలింగం, బంటు సారయ్య, టీఎన్‌టీయూసీ ఉపా«ధ్యక్షుడు రాఘవరెడ్డి, బీఎంఎస్ ఉపా«ధ్యక్షుడు ఆదిరాంనర్సయ్య, ఐఎన్‌టీయూసీ ఉపా«ధ్యక్షుడు డి.అన్నయ్య, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి, తిరుపతిరాజు, మక్బూల్ హుస్సేన్, కార్యదర్శులు కానుగంటి చంద్రయ్య, దమ్మాల శ్రీనివాస్, శేషగిరిరావు, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వీరభద్రయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 66126
Registered: 03-2004
Posted From: 86.83.106.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:53 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno1:

Maa voorilo bharatheeyudaa, Fanno1 yekkada dorikindhi idhi....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 61030
Registered: 03-2004
Posted From: 122.169.156.135

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

description
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5663
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

Prasanth:

naaku AJ membership ledu. info Ikkada vellyi. naa kinda post kotta thread lo veddamankunna kaani first post lo font copy kavatam ledhu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5662
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:49 pm:    Edit Post Delete Post View Post/Check IP

పలమనేరులో ‘భారతీయుడు’ సంచరిస్తున్నాడు! ఇతను భారతీయుడు సినిమాలో కమల్‌హాసన్ పాత్రకు కొంచెం భిన్నంగా వ్యవహరిస్తున్నాడ. అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని సినిమాలో భారతీయుడు చట్టంతో పనిలేకుండా తనే శిక్షిస్తుంటాడు. కానీ ఈ భారతీయుడు అధికారుల సహకారంతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నాడు. ఎవరికీ కనిపించకుండా ఫోన్‌లోనే కథంతా నడిపిస్తున్నాడు. తన కాల్‌కు స్పందించకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతూ దాడులు చేయక తప్పని పరిస్థితులు సృష్టిస్తున్నాడు. ఇలా ఒకటీ రెండు కాదు...వారంలో రెండు,మూడు అక్రమాలనైనా అధికారుల దృష్టికి తెస్తున్నాడు. ఈ ‘భారతీయుని’ కథాకమామీషే నేటి సండే స్పెషల్.

పలమనేరు రూరల్, న్యూస్‌లైన్: పలమనేరు తహసీల్దారు కార్యాలయం....ఉదయం 11 గంటలు. తహసీల్దార్ ఫోన్ మోగింది. స్పందన లేదు. గంట తరువాత మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి తహసీల్దార్ స్పందించారు.

‘హలో...ఎవరు?’

అవతలి వ్యక్తి పేరు చెప్పలేదు.

‘నేను ఇక్కడి నుంచే...నా ఫోన్ నెంబరు బయటపెట్టనంటే మీకో సమాచారం చెబుతాను’

విసుక్కుంటూనే....‘అలాగే... చెప్పండి’ అన్నారు తహసీల్దారు.

‘రంగాపురం ప్రాంతంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు...వెళ్లి పట్టుకోండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

తహసీల్దార్, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ బయలుదేరారు.

ఆ అపరిచిత వ్యక్తి చెప్పినట్లే రంగాపురం ప్రాంతంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారు. అధికారులు రాజవేల్ శెట్టి అనే వ్యక్తిని పట్టుకున్నారు.

ఇదే అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్...పట్టణంలోని కదిరప్ప ఆస్పత్రి వద్ద తహసీల్దారు దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న ఆరు బ్యారెళ్ల నీలి కిరోసిన్ పట్టుబడింది. బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేశారు.

ఇలా మూడు నెలలుగా భారతీయుడు పలమనేరులో జరిగే అక్రమాలపై అధికారులకు సమాచారం అందిస్తున్నాడు. అతను ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు అనేది ఎవరికీ తెలియదు. అతన్ని చూడాలని మూడు నెలలుగా అధికారులు ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు. ఆ అపరచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చిందంటే అధికారులు హడలిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో, దేనిపై దాడి చేయాలోనని ఆందోళన చెందుతున్నారు. రోజుకో అక్రమంపై ఫోన్‌లో సమాచారం అందిస్తున్నాడు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్త్తున నాడు. స్థానిక అధికారులు స్పందించకుంటే సంబంధిత శాఖ జిల్లా అధికారులకు, వారూ స్పందించకుంటే హైదరాబాద్‌లోని అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నాడు.

బియ్యం నుంచి ఇందిరమ్మ ఇళ్లదాకా...

రెండు నెలల క్రితం పట్టణంలోని రెండు చోట్ల నీలి కిరోసిన్ ఉందని సమాచారం ఇచ్చి పట్టించాడు. నెల క్రితం రంగాపురం ప్రాంతంలో గ్యాస్‌ను రీఫిల్ చేస్తున్న ఓ ముఠా సమాచారం ఇచ్చి పట్టించాడు. పలమనేరు నుంచి గుడియాత్తానికి బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యం గురించి సమాచారం ఇచ్చాడు. గ్యాస్ అక్రమ వాడకం నుంచి బినామీ ఇందిరమ్మ ఇళ్లు, అనర్హులకు అందిన ప్రభుత్వ పథకాలు, చౌకదుకాణాల్లో డీలర్ల అక్రమాలు...ఇలా ప్రతి దానిపైనా కచ్చితమైన సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నాడు. తన ఫోన్ నెంబరు బయట పెట్టరాదని నిబంధనపెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అక్రమాలపై తహసీల్దారుకు సమాచారమిస్తున్నా. పేకాట, స్మగ్లింగ్, జాతీయ రహదారిపై అక్రమంగా వెళ్లే లారీలు తదితర సమాచారాన్ని పోలీసులకు, స్పెషల్ బ్రాంచి పోలీసులకు చేరవేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు స్పందించకపోతే సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నాడు. పోలీసుల విషయమైతే నేరుగా ఎస్పీకే కాల్ చేస్తున్నాడు. స్థానిక అధికారులకు ఓ సెల్ నెంబర్‌తోనూ. సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు వేర్వేరు సెల్ నెంబర్లతో ఫోన్ చేస్తున్నాడు.

పక్కా ప్రణాళిక

ఈ భారతీయుడు అక్రమాలపై సమాచారం ఇవ్వడమేగాదు ఎప్పుడెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఎవర్ని పట్టుకోవాలో కూడా సవివరింగా చెబుతాడు. అధికారులు తాను చెప్పిన చోటుకి వెళ్లినపుడు రహస్యంగా వారిని గమనిస్తాడు. అక్కడ వారు ఇబ్బందిపడుతుంటే మరింత సమాచారం ఇస్తాడు. ఇతను తానుచేసే ఫోన్ ఫిర్యాదులను రికార్డు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమానికి సంబంధించిన దృశ్యాలనూ తన వద్దనున్న పెన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నడని అంటున్నారు. ఏదైనా తేడా వస్తే తన వద్ద ఉన్న ఆధారాలను ఉన్నతాధికారులకు పంపుతానని ఫోన్‌లో అధికారులను హెచ్చరిస్తున్నాడ. ఈ పరిస్థితుల్లో అపరిచితుడి నుంచి ఫోన్ కాల్ రాగానే స్థానిక అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. పలమనేరు అధికారులకు ఈ ‘భారతీయుని’ గొంతు సుపరిచితమైపోయింద.

భారతీయుడా అజ్ఞాతంలోనే ఉండు

అక్రమార్కుల సమాచారం అందుతుండడంతో అతను అజ్ఞాతంలోనే ఉండాలని అధికారులు కోరుకుంటున్నారు. అతని ఫోన్ నెంబరు కూడా బయటకు చెప్పకుండా జాగ్రత్తపడుతున్నరు.

నీడలా వెంటాడుతాడు

గత కొన్నాళ్లుగా అపరచిత వ్యక్తి నుంచి మాకు అక్రమాలపై సమాచారం అందుతోంది. మొదట్లో కాస్త నిర్లక్ష్యం చేశాం. అతను చెప్పే సమాచారంలో వాస్తవం ఉండడంతో ఆ తర్వాత స్పందిస్తున్నాం. సమాచారం అందిన వెంటనే దాడులు చేస్తున్నాం. మా వెనుకే నీడలా వెంటాడుతూ డెరైక్షన్ ఇస్తుంటాడు. అతన్ని ఎలాగైనా కనిపెట్టాలని ప్రయత్నించాం. ఇప్పటి వరకు కుదరలేదు.

-వాసుదేవన్, సీఎస్ డీటీ

అక్రమాలను అడ్డుకోవడమే అతని పని

రెగ్యులర్‌గా మాకు టచ్‌లో ఉంటాడు. వారానికి రెండు మూడు సమాచారాలు ఇస్తుంటాడు. ఒక్కోసారి అతను చెప్పిన అడ్రస్ కనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే డోర్ నెంబర్ కూడా వివరించి ఎలా వెళ్లాలో చెబుతాడు. మేం స్పందించకుంటే వెంటనే మాకు జాయింట్ కలెక్టర్ నుంచి ఫోన్ వస్తుంది. అందుకే ఎన్ని పనులున్నా అపరచితుడి కాల్ వచ్చిందంటే వెంటనే స్పందిస్తాం.

-అబ్దుల్ మునాఫ్, తహసీల్దారు
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Yavvanam Kaatesina Bewarse
Username: Nalla_baalu

Post Number: 2075
Registered: 06-2011
Posted From: 76.97.208.33

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:49 pm:    Edit Post Delete Post View Post/Check IP

Prasanth:

http://www.youtube.com/watch?v=cGCgOFDTlpE
Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 61029
Registered: 03-2004
Posted From: 122.169.156.135

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:48 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno1:

https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/sep/12/latest/12new65
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5661
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:39 pm:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

nenu appudappudoo FB updates chooddame.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5660
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:39 pm:    Edit Post Delete Post View Post/Check IP

Farex:

enti baa patta levvu.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17875
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:23 pm:    Edit Post Delete Post View Post/Check IP

Fanno1:

Thanx baa...ekkadunandu kanpeedam ledu veedu eemadya.
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17874
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:23 pm:    Edit Post Delete Post View Post/Check IP

Farex:

MOVIEART--thottigang
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Celebrity Bewarse
Username: Farex

Post Number: 5846
Registered: 10-2010
Posted From: 151.151.16.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:15 pm:    Edit Post Delete Post View Post/Check IP

Esperanza:

Fanno1:

CLIPART--grouphugg
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5659
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:14 pm:    Edit Post Delete Post View Post/Check IP

niranjanpopuri@gmail.com

from facebook
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17873
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 12:12 pm:    Edit Post Delete Post View Post/Check IP

nee mail id enti??
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration