Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through August 21, 2011 * Kasintha .......Odarpu < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Celebrity Bewarse
Username: Farex

Post Number: 5628
Registered: 10-2010
Posted From: 151.151.16.23

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 19, 2011 - 2:55 pm:    Edit Post Delete Post View Post/Check IP


Pobey:

bidda




MOVIEART--ali
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pobey
Kurra Bewarse
Username: Pobey

Post Number: 516
Registered: 04-2011
Posted From: 144.15.255.227

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 19, 2011 - 2:51 pm:    Edit Post Delete Post View Post/Check IP


Capvenu:


Sabha mukam gaa.. naa sangheebavanni prakatistunna.. Odarpu bidda ki..MOVIEART--bwalk
Evadi Doola ki Aade Badhyudu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Bewarse Legend
Username: Esperanza

Post Number: 17423
Registered: 08-2004
Posted From: 91.152.103.194

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 19, 2011 - 2:43 pm:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--dv.cry
space for lease
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1553
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, August 19, 2011 - 12:34 pm:    Edit Post Delete Post View Post/Check IP

Thursday, August 18, 2011
కాసింత ఓదార్పు కావాలి .





ఎవరికే ఆపదొచ్చినా కుయ్యీ..కుయ్యీ....మంటూ దొర్లొచ్చే 108 కే టైరు పంచరయినట్టూ , హెడ్ లైటు చిదిగిపోయినట్టూ , స్టీరింగు గతితప్పి బోర్లాపడ్డట్టూ ......ఓదార్పుకే ఓదార్పునిచ్చే నీకే రావాలా ఇన్ని కష్టాలు జగన్ బాబూ......

నాయన లేని పిల్లోడిని చేసి మీ కాంగ్రీసుమ్మడికుటుంబంలోని మాతలు, తాతలు, బాబాయిలు, భయ్యాలూ పిన్నమ్మలూ, పిల్లకాయలూ అంతా కలిసిపోయి నీ మీద పగ తీర్చుకుంటుంటే ...పాపంసివాడివి నువ్వెంతకని తట్టుకుంటావు జగన్ బాబూ ......

దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే పార్టీల మధ్య నీదో పార్టీ మొలిచిందే అనుకో , దానికే ఇంత కంగారెందుకో ఈ పెద్దలకి ......నువ్వడిగిన తాయిలం ఇచ్చేస్తే పోయేదానికి తొడపాశం పెట్టి , నిన్ను వీధిలోకి నెట్టేసారా...ఆ బాధతో నువ్వు కుయ్యో మొర్రో .....అన్నలో...అక్కలో అంటూ గీపెడుతూ నీ గోడు వెళ్ళబోసుకుంటుంటే .........హత్తెరీ అదీ కుదరదంటారా ....అన్యాయం కదూ జగన్ బాబూ ......

"అమ్మ పోతే కొడుకు ప్రధాన మంత్రి అవ్వొచ్చు , భర్త పోతే భార్య ఆ పీఠాన్ని అదిష్టించొచ్చు ...మరి నేనెందుకు కాకూడదు సి. ఎం. పోయిన మా నాయన సి. ఎం కదా.....!" అని, సానుభూతికే సానుభూతి కలిగే ఫేస్ తో నువ్వు అమాయకంగా ప్రశ్నిస్తుంటే ........"ఆయ్ నువ్వూ వారూ ఒకటేనా" అని గసిరేస్తున్నారే ఈ పెద్దలు ..గద్దలు , అసలేవిటి తేడా జగన్ బాబూ..... అది కేంద్రం ఇది రాష్టం అంతేకదా..... !

అక్రమానికి , సక్రమానికి మధ్య కనిపించే తేడా ఒక్క అక్షరమే అయినా కనిపించని తేడా పదవి బాబూ.... పదవి . అదుంటే అంతా సక్రమం లేకుంటే అంతా అక్రమం హు....ఎంత అన్యాయం కదా జగన్ బాబూ.....మీ నాయన కాలంలో ఇలాంటి అన్యాయం ఎక్కడుందిబాబూ ......ఏ పదవీ వుందని మీ నాయన వెనకుండే సూరీడు అంత పోగేశాడు ?ఏ బంధుత్వ వుందని మీ నాయన వారిని వెనకేసుకొచ్చారు ?

నాయన పోయిన దిగులుతో బెంగుళూరు విల్లా లో విశ్రాంతి తీసుకోవాల్సిన నువ్వు , ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ...దగ్గుతూ తుమ్ముతూ ....ముక్కుతూ మూలుగుతూ.....మూల మూలకీ వెళ్ళి , గిల్లి గిచ్చి , కిస్సిచ్చి మరీ ఓదార్చి వస్తున్నావే ........అటువంటి నీకే ఓదార్పు అవసరం వచ్చిందంటే , అంతా అదిష్టాన కాలం అధిస్టాన మహిమా జగన్ బాబూ.....

ఇకో ఇప్పుడో నీమీద విచారణ మొదలయ్యి , నిన్ను జైలుకి పంపే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి . అయినా నువ్వేం దిగులుపడకు . వాళ్ళకూ నాకూ తేడా ఏమిటీ అని ఇన్నాళ్ళూ నలిగిపోతున్నావు కదా ! ఇక ముందు వాళ్ళ జైలు చరిత్రతో నీ వర్తమాన జైలు జీవితం కలిసి అదో అదనపు అర్హత అయిపోతుందినీకు. ఇంకాస్త సానుభూతి దొరుకుతుంది అంతేనా ...ఇప్పటికే అక్కడికి చేరిన లుటేరాలతో నీకు సన్నిహిత్యం పెరుగుతుంది. నువ్వు ఎక్కడెక్కడ పప్పులో కాలేశావో వాళ్ళనడిగితే తెలుస్తుంది. అలా మీరూ మీరూ సమాచారం ఇచ్చిపుచ్చుకుని, కొత్త కొత్త ఎత్తులతో జనాన్ని చిత్తు చేసే ప్రణాళికలతో కొత్త ఉత్సాహంతో తిరిగి రావచ్చు.( జైల్లో పెట్టినోళ్ళంతా జైల్లోనే వుండిపోరని నీకూ తెలుసు )

కానీ , నాకొటటే బెంగాగా వుంది జగన్ బాబూ ......నాయన లేని పిల్లోడిని చేసి నిన్ను చీపుగా ఏచంచల్ గుడా జైలుకో తోసేస్తారేమో అని . అదీకాక , సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ , కేంద్రంలోనూ, కారాగారం లోనూ ఆ తమిళ తంబిల హవా నడుస్తుంది. వాళ్ళు అన్నిట్లోనూ మనకి పోటీ వచ్చేస్తున్నారు . ఎప్పటిదాకా ఈ అన్యాయాన్ని సహిస్తాం ......కనీసం ఇప్పటికయినా కేంద్రం కళ్ళుతెరిచి తమిళ తంబిల కిచ్చే గౌరవమర్యాదలన్నీ నీకూ ఇచ్చేలా చూడాలి . అవును నిన్నూ ఆ తీహార్ జైలుకే పంపాలి . లేదంటే నిన్న మొన్నటి అన్నా హజారే ఉద్యమం కనా పెద్ద ఉద్యమం లేవదీయాలి . ప్రజలంతా జగన్ బాబు కి అండగా నిలవాలి. అవును జగన్ బాబుని తీహార్ జైలుకే పంపాలి . అక్కడ బాబు అగ్గిపెట్టెలు తయారు చెయ్యటం నేర్చుకోవాలి . కనిమొళి తయారుచేసిన కొవ్వొత్తులు వెలిగించడానికి మన అగ్గిపెట్టెలే అరువడగాలి ......

మిగతా విషయల్లో ఎవరికెన్ని బేధాభిప్రాయాలున్నా ఈ ఒక్క విషయం లో మాత్రం తెలుగువారంతా ఒక్క తాటిపై నిలవాలి .
ఓదార్పు అనే మాటకి విశేష ప్రాచుర్యం కల్పించిన ( ఓవర్ ఏక్షన్ అనిపించినా..!) , జగన్ బాబు కష్టాల్లో వున్నాడు . ఓదార్చడాని ఒక్కొక్కరూ వరసలో రావల్సిందిగా ప్రార్ధన.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration