Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 23, 2011 * Balayya < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Bewarse Legend
Username: Durga

Post Number: 28531
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:57 pm:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.whistle
*TARAKA*
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1427
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:54 pm:    Edit Post Delete Post View Post/Check IP

హీరో నందమూరి బాలకృష్ణ గురించి ఒక అపవాదు ప్రచారంలో వుంది..ఆయనకు కోపం ఎక్కువనీ...అత్యంత మూడి మనిషి అనీ కొంతమంది అంటారు...కాని ఆయనతో కొద్దిగా పరిచయం, చనువు ఏర్పడిన వారికి ఎవరికయినా ఆయన ఎంత మంచి మనిషో, ఆయనది ఎంతటి పసిపిల్లవాడి మనస్తత్వమో అర్ధమవుతుంది...నేను ఆర్టిస్టుగా ఆయనతో ఆరేడు సినిమాలు చేసాను..బాలయ్య ఎంతో జోవియల్ గా వుండే వ్యక్తి అని అప్పుడే అర్ధమయ్యింది...అనేక సందర్భాలలో ఆయనను కలిసినా నాకు బాలకృష్ణ మీద అదే ఒపినియన్...తెలుగు సినిమా వజ్రోత్సవాలలో నేను ఆయనతో కలిసి దుర్యోధన, శకుని రూపకాన్ని నటించాను...దాని రిహార్సల్స్ సమయంలో బాలయ్య అంకిత తత్వం , చిత్త శుద్ధి గమనించాను...అది సినిమా కావచ్చు, నాటకం కావచ్చు మరోటి కావచ్చు .....ఒక బాధ్యత ఒప్పుకున్న తరువాత దాన్ని సక్సెస్ చేసేందుకు ఆయన పడే తపన, తాపత్రయం చూస్తే ముచ్చట వేస్తుంది....ప్రత్యేకించి ఇటీవల తానా లో ఒక ప్రదర్శన నిమిత్తం బాలయ్య బాబు తో కలిసి నేను, మురళి మోహన్ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు మరికొంత మంది అమెరికా వెళ్లాం. రాజ రాజ నరేంద్రుడు పాత్రను బాలయ్య బాబు పోషించారు...దీనికి సంబంధించిన స్క్రిప్ట్ తన చేతికి అందినప్పటినుంచి ప్రదర్శన పూర్తి అయ్యేంత వరకు దాని పట్ల బాలయ్య బాబు చూపించిన ఏకాగ్రత, సిన్సియారిటి చాలామందికి ఆదర్శ ప్రాయం... అంత పెద్ద హీరో అయివుండి కూడా ఏమాత్రం పోజు లేకుండా అందరితో కలిసి రిహార్సల్స్ చేయటం, మిగిలిన పాత్రల సంభాషణలు కూడా బై హార్ట్ చేయటం మాకు ఆశ్చర్యం కలిగించింది.ఒక్కోసారి రిహార్సల్స్ లో మేము తడబడ్డా ఆయన అందించటం మాకు కించిత్ సిగ్గును కూడా కలిగించింది...డ్రెస్.... గెటప్...... మేకప్....పెర్ఫార్మెన్స్....ఇలా ప్రతి అంశంలోనూ ఆయన చూపే శ్రద్ధ, ఆసక్తి చూస్తే నిజంగా ముచ్చట వేస్తుంది...తోటి ఆర్టిస్టుల పట్ల ఆయన చూపే ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమ మా అందరికి ఆయన పట్ల గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసింది...నో డౌట్...బాలయ్య .....ఎ లవబుల్ హీరో...తండ్రి సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి....లాంగ్ లివ్ బాలయ్య బాబు....ఈ సారి అమెరికా ప్రయాణంలో బాలయ్య తో ఈ అనుభూతిని , అనుభవాన్ని ఇలా బ్లాగు లో షేర్ చేసుకోకుండా ఉండలేక పోతున్నాను....
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1426
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:53 pm:    Edit Post Delete Post View Post/Check IP

నిజమేనండీ..బాలయ్య బహుముఖ పాఠవం గలవాడు.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1425
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:52 pm:    Edit Post Delete Post View Post/Check IP


Sinna:


MOVIEART--blessme
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nitho
Bewarse Legend
Username: Nitho

Post Number: 17882
Registered: 12-2004
Posted From: 65.223.175.131

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:51 pm:    Edit Post Delete Post View Post/Check IP

డ్రెస్.... గెటప్...... మేకప్.......ఇలా ప్రతి అంశంలోనూ ఆయన చూపే శ్రద్ధ, ఆసక్తి చూస్తే నిజంగా ముచ్చట వేస్తుంది...

MOVIEART--allu.entry
Jai Rajanna, Jai Jai Jagan anna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1424
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:51 pm:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.danceMOVIEART--bemmi.whistle
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Yavvanam Kaatesina Bewarse
Username: Dobbey

Post Number: 1970
Registered: 03-2011
Posted From: 136.174.187.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.whistle
Health is Happiness
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sinna
Bewarse Legend
Username: Sinna

Post Number: 20989
Registered: 04-2005
Posted From: 68.77.114.76

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, July 22, 2011 - 2:46 pm:    Edit Post Delete Post View Post/Check IP

http://avsfilm.blogspot.com/2011/07/blog-post.html

MOVIEART--bemmi.dance
Naa Gunde Aadinaa... Aaginaa Nee Kosame...Balayya

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration