Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 30, 2011 * Calling Jagun fans < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1292
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 8:41 am:    Edit Post Delete Post View Post/Check IP


Dobbey:


MOVIEART--allu.entry
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bramhanandam
Pilla Bewarse
Username: Bramhanandam

Post Number: 308
Registered: 06-2011
Posted From: 62.12.14.27

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 8:41 am:    Edit Post Delete Post View Post/Check IP

Jaggadiki thaggatte problems kooda vasthunnayi, vaadu chance dorukundhi somayajulu annattu deekshalu chesthuneeee vunnadu....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Yavvanam Kaatesina Bewarse
Username: Dobbey

Post Number: 1467
Registered: 03-2011
Posted From: 136.174.187.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 8:40 am:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--ali.flower
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Capvenu
Yavvanam Kaatesina Bewarse
Username: Capvenu

Post Number: 1291
Registered: 10-2007
Posted From: 216.91.84.5

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 8:31 am:    Edit Post Delete Post View Post/Check IP

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం రద్దు
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ రాష్టస్థ్రాయి కార్యవర్గం దాని అనుబంధ విబాగాలను ప్రకటించి పట్టుమని నెలరోజులైనా గడవలేదు.పార్టీ విధివిధానాలను ప్రకటించేందుకు కీళకమైనదిగా భావించే ప్లీనరీసమావేశంకూడా ఇంకా జరగనేలేదు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ విద్యార్థి విబాగం రద్దయ్యింది.పార్టీ అనుభంద విబాగాల్లో ఒక అంగం రాలిపోయింది.విద్యార్ది విబాగం పేరుతో రాజధానిలోని కొన్ని విద్యాసంస్థలు కార్పోరేట్‌ పాఠశాలలు, కళా శాలల యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూళ్ళు చేస్తున్నారన్న ఆరోపనలు వెల్లువెత్తాయి.

వసూళ్లు తమదృష్టికి కూడ వచ్చిందని ఆపార్టీ విద్యార్ధి విబాగం నాయకులు అజయ్‌కూడా దృవికరించారు.ఆయితే బ్లాక్‌మెయిల్‌ద్వార అక్రమంగా వసూళ్ళకుపాల్పడిన వారితో తమకు సంభదంలేదని కూడా ఖండిం చారు. అజయ్‌ ప్రకటనే చేసి మూడురోజలు కూడా గడవకమందే వైఎస్‌ఆర్‌ కాం గ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏకంగా విద్యార్ధి విబాగాన్నే మూసివేసింది. జరిగిన తప్పి దాలను చక్కదిద్దుకునే శక్తిలేకనో మరి అటువంటి చర్యలకు పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులో పెట్టుకోలేనో మరే ఇతర కారణాలవల్లనోగాని ఏదైతేనేం పార్టీ విద్యార్ది విబాగాన్ని రద్దుచేస్తున్నట్టు ఆపార్టీ అధికార ప్రతినిది గట్టు రామ చంద్రరావు ప్రకటించారు.

మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందుకు సంభందించిన వివరాలను వెల్లడించారు.విద్యార్ధి విబా గాన్ని పార్టీ యువజన విభాగంలో విలీనం చేస్తున్నామన్నారు.పార్టీ గ్రేటరహై దరాబాద్‌ కన్వీనర్‌గా ఏ. విజయకుమార్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. జగన్‌దీక్షలను జల్సాదీక్షలని చంద్రబాబు చేసిన విమర్శలను ఖడించారు.
Ninna NTR... Nedu Balayya... Repu Mokshagna

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration