Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 30, 2011 * So sad < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sasibabu
Mudiripoyina Bewarse
Username: Sasibabu

Post Number: 3644
Registered: 10-2010
Posted From: 72.181.164.235

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 28, 2011 - 8:11 am:    Edit Post Delete Post View Post/Check IP

MOVIEART--bemmi.sarle ittanti news anni pattukosthaave nasty pesaaantham ....intaaniki kooda neechamgaa vundhi
Big Fan of Biggest Distributor
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 58449
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, June 28, 2011 - 1:13 am:    Edit Post Delete Post View Post/Check IP

తన చేతినే కాల్చుకుని తిన్న వృద్ధుడు, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన
మంగళవారం, జూన్ 28, 2011, 8:57 [IST]

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు తన చేతినే కాల్చుకుని తిన్నాడు. ఆకలి బాధను తట్టుకోలోకపోయాడో, మతిస్థిమితం కోల్పోయాడో తెలియదు గానీ తన ఎడమ చేతిని తానే తిని సంచలనం సృష్టించాడు ఆ వ్యక్తి. స్థానిక సిరి దుకాణ సముదాయం సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న సిమెంటు తూరలో కూర్చుని ఒక వ్యక్తి తన ఎడమ చేతిని తానే తింటుండడాన్ని గమనించిన స్థానికులు పత్రికా ప్రతినిధులకు సమాచారం అందించారు.

ఆనోటా ఈనోటా విషయం తెలిసిన పట్టణవాసులు పెద్దఎత్తున అక్కడ గుమిగూడారు. అయితే అప్పటికే అతడు అరడుగు పొడవునా చేతిని తినేశాడు. అంతకుముందు ఉదయాన్నే బ్లేడుతో చేతి వేళ్లను కోసుకుని వాటిని సూర్యమహల్‌ థియేటర్‌ ఎదురుగా పేపర్లతో కాల్చుకుని తన వెంట తీసుకువెళ్లినట్లు కొందరు చెప్పారు. పదిగంటల తర్వాత సిమెంటు తూరలో కూర్చుని చేతిని ఆరగిస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు. అతడి ఒళ్లంతా రక్తం కారిపోగా, మాట్లాడుతున్న భాష ఏమిటో అర్థం కాలేదు. సమాచారం పోలీసులకు తెలియడంతో బాధితుడిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Father Jagan

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration