Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 05, 2011 * Sathya Sai baba < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bhavani
Celebrity Bewarse
Username: Bhavani

Post Number: 9032
Registered: 02-2005
Posted From: 207.114.139.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 7:04 pm:    Edit Post Delete Post View Post/Check IP


Andhramass:

proof uploading chesthadu anthaa


MOVIEART--bemmi.okamadiri
Sarvesham Swasthir Bhavathu...Sarvesham Ssanthir Bhavathu...Sarvesham Poornam Bhavathu...Sarvesham Manglam Bhavathu!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 44904
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 6:53 pm:    Edit Post Delete Post View Post/Check IP


Bhavani:


aa manishi raasina daaniki proof edi baa




thana experince rasaduu


proof uploading chesthadu anthaa
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bhavani
Celebrity Bewarse
Username: Bhavani

Post Number: 9031
Registered: 02-2005
Posted From: 207.114.139.254

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 6:51 pm:    Edit Post Delete Post View Post/Check IP


Andhramass:

bump for all haters




aa manishi raasina daaniki proof edi baa....proof lekundaa ooooo oopukuntaa vachsthaav!?!
Sarvesham Swasthir Bhavathu...Sarvesham Ssanthir Bhavathu...Sarvesham Poornam Bhavathu...Sarvesham Manglam Bhavathu!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalki
Bewarse Legend
Username: Kalki

Post Number: 34503
Registered: 04-2005
Posted From: 168.161.192.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 5:31 pm:    Edit Post Delete Post View Post/Check IP

annaiah appudappudu mee desam meeda kooda eduvu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 44898
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 5:30 pm:    Edit Post Delete Post View Post/Check IP


Kalki:


MOVIEART--bemmi.etakaram
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kalki
Bewarse Legend
Username: Kalki

Post Number: 34502
Registered: 04-2005
Posted From: 168.161.192.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 5:28 pm:    Edit Post Delete Post View Post/Check IP

annaiah endi nee nasa , eppudu maa desam , maa religion meeda edusta untav
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 44896
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 5:26 pm:    Edit Post Delete Post View Post/Check IP

bump for all haters
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Bewarse Legend
Username: Tingari_xx

Post Number: 40694
Registered: 08-2006
Posted From: 66.176.42.6

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 7:15 am:    Edit Post Delete Post View Post/Check IP

jana vignana vedika is right most of the time...idi emotions tho involved kada, so not sure
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 44889
Registered: 07-2006
Posted From: 27.33.118.155

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 4:35 am:    Edit Post Delete Post View Post/Check IP


Prasanth:

jana vignana vedika ani edo undhi kada..vaallu satya sai baba paartheeva sareeram pai bharata pataakaanni kappadaanni abhyantaram vyaktam chestunnaaru...flag code ku against ani...




cover cheyakunda undatham yee best

aa flag ki konni strict codes unnayi
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 56655
Registered: 03-2004
Posted From: 110.76.160.100

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 4:17 am:    Edit Post Delete Post View Post/Check IP

jana vignana vedika ani edo undhi kada..vaallu satya sai baba paartheeva sareeram pai bharata pataakaanni kappadaanni abhyantaram vyaktam chestunnaaru...flag code ku against ani...
Master Blaster Sachin Tendulkar
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 44888
Registered: 07-2006
Posted From: 27.33.118.155

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 04, 2011 - 4:15 am:    Edit Post Delete Post View Post/Check IP

ఏ ప్రముఖుడైనా...వీ.వీ.ఐ.పీ అయినా ఎప్పుడు ఏమి చేస్తాడా...ఎవరిని ప్రేమిస్తాడా...ఎవరితో లేచిపోతాడా...ఏ తగాదాలో లేదా స్కాంలో ఇరుక్కుంటాడా అని తెలుగు మీడియా వేయికళ్ళతో ఎదురుచూస్తూ వుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సత్య సాయిబాబా అనారోగ్యం విషయంలో తెలుగు పత్రికలూ, ఛానళ్ళు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే...ఆయన ఎప్పుడు పోతాడా....అని ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తున్నది. భక్తులలో అంత గందరగోళం, వేదన కలిగించడం అవసరమా...అనిపిస్తున్నది. ఏ విషయంలో ఎలా ఏడ్చినా....మనిషి తుది ఘడియల విషయంలో అయినా మీడియా కాస్త సంయమనం పాటిస్తే మంచిది. మీడియాను డీల్ చేయడంలో ఆ ట్రస్టు వాళ్ళు కూడా సరిగా వ్యవహరించడంలేదని అనిపిస్తున్నది.

ఇదిలావుండగా....సాయి ఉండరన్న భావన ఎందుకోగానీ చివుక్కుమనిపిస్తున్నది. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు, చుట్టూ వుండే స్నేహితులు, సహోద్యోగులు, చుట్టాలు పక్కాలలో కనీసం పదిమంది మనసులైనా గెలుచుకోలేక సగటు మనిషి స్వార్థంతో కొట్టుకు చస్తుంటే...బాబా శాంతిని బోధించడం, ప్రేమను పంచడం, సేవ చేసి చూపడం నాకు ఆనందం కలిగిస్తుంది. కోట్ల మందిని ఆయన ఆకర్షించడం నాకు ఒక అద్భుతమని అనిపిస్తుంది. దొంగ మాటలు చెప్పి ఇంత మందిని ప్రభావితం చేయడం, ఇంత సేవా సామ్రాజ్యాన్ని నిర్మించడం ముమ్మాటికీ కష్టం.

నేను సాయి భక్తురాలితో బతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనను గురువుగా, దైవంగా భావిస్తూ వస్తున్నది. ఆయన బోధనల వల్ల...పుట్టుకతో వచ్చిన విశ్వమానవ భావన వల్ల ఆమె నాకు ఒక గొప్ప మనిషిగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. మానవత్వం అంటే...ఏమిటో చేతల ద్వారా నిరూపించింది. ఇది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాయి బోధనల వల్ల జరిగిన పని.

సహజంగా పూజలకు, విగ్రహారాధనకు వ్యతిరేకంగా బతికిన నన్ను సాయి విషయంలో కన్వీన్స్ చేయాలని తానూ ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను ఇంటర్ చదువుతున్నపుడు వాళ్ళ ఇంట్లో భజన చేస్తుంటే...నేను వెర్రితనంతో విపరీతంగా నవ్వుకున్నాను. వీళ్ళేమి పిచ్చిజనం...ఒక బతికి ఉన్న వ్యక్తిని పూజిస్తున్నారని ఎగతాళి చేసాను. కానీ...హేమ నమ్ముతున్న విషయం అంటే...దాన్ని తేలిగ్గా తీసివేయలేమని అనుకున్నాను. ఒకటి రెండు సార్లు పుట్టపర్తి వెళ్లి వచ్చాక....సాయి తత్త్వం అర్థమయ్యింది. పదవీ విరమణ తర్వాత హేమ నాన్న గారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యారు...ఒక పదిహేను పదహారేళ్ళ కిందట. నేను భజనకు వెళ్లి కూర్చున్నాను చాలా సార్లు. అక్కడ ఏదో ప్రశాంతత వుంది. ఎప్పుడు బాబా ప్రసంగం విన్నా...సర్వమత సారం వున్నట్లు అనిపించేది. కులం, గోత్రం, రంగు, ప్రాంతం వంటివి పక్కన పెట్టి తోటి మానవుడిని ప్రేమించమని సాయి చెబుతుంటే....అంతకన్నా ఏమి కావాలి? ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఒకొక్కసారి కుంగతీసినా...అవి నిజమేమో...మనం గుడ్డిగా నమ్ముతున్నామేమో అని అనిపించినా...పుట్టపర్తి ప్రశాంతత, సేవా తత్పరత నాకు బాగా నచ్చాయి. డబ్బు వచ్చిపడే చోట, పలుకుబడి ప్రతిష్ఠ లతో ముడిపడివున్న విషయాల చుట్టూ వివాదాలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి. ఇలా ఆరోపణలు వచ్చిన వారిని తొలగించుకుంటూపోతే మనమేమీ చేయలేము, పైగా మనసులో అశాంతి. అందుకే స్వామి చేసిన మంచి పనుల ఆధారంగా, ఆచరించి చూపినవి చూసి ఆయనకు ఒక దండం పెట్టి వదిలేసాను.

ఆయన దేముడో కాదో కానీ...ఒక అద్భుతమైన మహా మనీషి, దివ్య పురుషుడు. ఆయన బోధించిన ప్రేమ, సేవ, త్యాగం ప్రతి మనిషికి, ప్రతి తరానికి ఆచరణీయం. స్వార్ధం, ఈర్ష్య, కుళ్ళు, కుట్రలతో తంటాలు పడుతున్న సర్వ మత మానవాళికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. ఆయన భౌతిక కాయంతో సంబంధం లేకుండా...ఆయన బోధనలను అమలు చేయడం...ఆయన భక్తులే కాకుండా మనిషన్న వాడు ప్రతి ఒక్కడు చేయాల్సిన పని.
నా అబ్బాయి పదేళ్ళ కిందట అక్కడి ఆసుపత్రిలో పుట్టాడు. ఆ సందర్భంగా నేను చవి చూసిన ఒక అనుభవాన్ని త్వరలో నేను మీతో పంచుకుంటాను.
అంతవరకూ....పేద ప్రజలకు సేవ చేస్తూ...మానవాళికి ప్రేమ పంచుతున్న మనీషి స్వామి కోలుకుని మరి కొన్ని ఏళ్ళు సేవను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
anni dananallo Annadanam Minna lal salam

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration