Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through March 29, 2011 * CBN - YSR land allocation stats < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Bewarse Legend
Username: Blazewada

Post Number: 14590
Registered: 08-2008
Posted From: 202.124.30.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, March 26, 2011 - 5:41 am:    Edit Post Delete Post View Post/Check IP


Katti:

land allocations ni entha abuse chesaranedhi teliyali...




emundi andina kadaki thekeunnaru. asala eellu ela track chestaro dobbesina aasthulu, endaro binameelu, oka special software appln kavalemo Binami Management Appln ani oka product release sete saripoddi. first gajan annai order settademo oka 10K Liscences ki. MOVIEART--banthi
Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Katti
Pilla Bewarse
Username: Katti

Post Number: 315
Registered: 09-2010
Posted From: 71.204.171.137

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, March 26, 2011 - 3:45 am:    Edit Post Delete Post View Post/Check IP

ikkada evadu entha ichhadu ani kaadhu point... land allocations ni entha abuse chesaranedhi teliyali...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vulavacharu
Pilla Bewarse
Username: Vulavacharu

Post Number: 59
Registered: 01-2010
Posted From: 98.174.228.58

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Friday, March 25, 2011 - 10:04 pm:    Edit Post Delete Post View Post/Check IP

కేటాయింపుల్లోనే రికార్డు
పరిశ్రమల విషయంలో గత సర్కారు ఏదైనా 'రికార్డు' సృష్టించిందీ అంటే అది భూ కేటాయింపుల్లోనే! రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2004-2010 మధ్యకాలంలో 6767 యూనిట్లకు ఏపీఐఐసీ, రెవెన్యూ శాఖలు నేరుగా 65,570 ఎకరాలు కేటాయించారు. ఇదే సమయంలో రూ.1,87,052 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. వాస్తవంగా అమల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.17,567 కోట్లు మాత్రమే. ఉపాధి కల్పన విషయంలోనూ ఇదే తీరు.

ఈ ఎంవోయుల ప్రకారం 6,84,389 మందికి ఉపాధి లభించాల్సి ఉండగా... 56,436 మందికి మాత్రమే దక్కింది. ఇవి సర్కారు గణాంకాలు చెబుతున్న అధికారిక వివరాలు. ఇక... 1996-2004 మధ్య చంద్రబాబు హయాం లో 6125 యూనిట్లకు 12,841 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం రూ.11,548 కోట్ల మేర పెట్టుబడులు రావాల్సి ఉండగా... అంతకు మించి రూ.14,121 కోట్ల పెట్టుబడులొచ్చాయి. 86,104 మందికి ఉపాధి కల్పన లక్ష్యం కాగా... 1,03,653 మందికి ఉపాధి కల్పించారు. 2004-10 మధ్య కేవలం పది విద్యుత్ ప్రాజెక్టులకే 8443 ఎకరాల భూమి కేటాయించారు.

13 పారిశ్రామిక పార్కులకు 27,331 ఎకరాలు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో 8 ఐటీ, ఐటీ అనుబంధ స్పేస్ డెవలపర్లకు మొత్తం 680 ఎకరాలు కేటాయించగా... వైఎస్ హయాంలో 15 సంస్థలకు 1115 ఎకరాలు అప్పగించడం గమనార్హం. తెలుగుదేశం హయాంలో రూ.2600 కోట్ల పెట్టుబడితో కేవలం ఒకే ఒక్క పవర్ ప్లాంట్‌కు అనుమతి ఇవ్వగా... తమ హయాంలో పది విద్యుత్ ప్లాంట్లకు అనుమతించామని సర్కారు గొప్పలు చెబుతోంది. వీటి ద్వారా రూ.76,863 కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొంది.

కానీ... వైఎస్ హయాంలో గొప్పగా ప్రకటించిన భారీ ప్రాజెక్టు ఏదీ పట్టాలెక్కలేదు. ఫ్యాబ్‌సిటీ, బ్రహ్మణీ స్టీల్స్ దీనికి ఉదాహరణలు. అలాగే... లార్డ్ స్వరాజ్‌పాల్‌కు చెందిన కపారో గ్రూపు నెల్లూరు జిల్లాలో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పి, మాంద్యం పేరుతో మడమ తిప్పేసింది. ఫ్యాబ్ సిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో సోలార్ పీవీ మాడ్యూల్స్ యూనిట్ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న మోసర్ బేయర్ కూడా వెనక్కి పోయింది.

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2011/03/26/ArticleHtmls/26_03_2011_009 _010.shtml?Mode=1

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2011/03/26/ArticleHtmls/26_03_2011_009 _004.shtml?Mode=1

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2011/03/26/ArticleHtmls/26_03_2011_009_020.shtml?Mode=1

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration