Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through February 14, 2011 * Jagan group lo Jyothula < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4550
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 13, 2011 - 2:57 pm:    Edit Post Delete Post View Post/Check IP

ర్నూలు: వైఎస్. రాజశేఖరరెడ్డి మరణంపై అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) ద్వారా లేదా స్కాట్‌లాండ్ పోలీస్ యాడ్ ద్వారా విచారణ జరిపించాలని మాజీమంత్రి మూలింటి మారెప్ప డిమాండ్ చేశారు. ఆదివారం సి.క్యాంప్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ మరణంపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. కొంతమంది కుట్రపన్ని బాంబ్ బ్లాస్ట్ ద్వారా హత్యచేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయన్నారు. వైఎస్ మరణంపై సీబీఐ విచారణ తూతూమంత్రంగా సాగిందన్నారు. అది కేవలం కాంగ్రెస్ జేబుసంస్థగా మారిపోయిందని దుయ్యబట్టారు.

యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తన తండ్రి మరణం వెనుక దాగివున్న కుట్రను బయటికి తీస్తాడనే భయంతోనే వాళ్ల కుటుంబాన్ని అణగదొక్కుతున్నారని విమర్శించారు. ప్రజలు ఛీకొట్టిన చిరంజీవిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం పార్టీకే అవమానకరమన్నారు. కొంతమంది పెద్దలు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4549
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 13, 2011 - 2:57 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఇర్రిపాక: యువనేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజారాజ్యం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం చేయడాన్ని నెహ్రూ బహిరంగంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సమావేశమైన నెహ్రూ, యువనేతకు మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో ఇర్రిపాకలో వీరి సమావేశం జరిగింది.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 4548
Registered: 03-2004
Posted From: 152.14.58.54

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 13, 2011 - 2:56 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఇర్రిపాక: నీతి, నిబద్దత, ప్రజా సమస్యలపై పోరాడేతత్వమున్న నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అని పీఆర్పీ అసమ్మతి నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. లక్షలాది మందితో జగ్గంపేటలో భారీ బహిరంగసభను జరుపనున్నట్టు నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలో జరిపే సభలో జగన్ పార్టీలోకి తనతోపాటు మాజీ ఎమ్యెల్యేలు, మాజీ జెడ్పిటీసీలు చేరనున్నారని ఆయన మీడియాకు వెళ్లడించారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 1712
Registered: 04-2009
Posted From: 166.137.13.160

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 13, 2011 - 2:16 pm:    Edit Post Delete Post View Post/Check IP

Matter please
Warrior
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dbr1
Kurra Bewarse
Username: Dbr1

Post Number: 706
Registered: 08-2009
Posted From: 117.197.217.209

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, February 13, 2011 - 7:55 am:    Edit Post Delete Post View Post/Check IP

http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=102232&Categoryid=14&s ubcatid=0

http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=102234&Categoryid=14&s ubcatid=0

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration