Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2009 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through July 13, 2009 * Hehehe < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 29457
Registered: 07-2006
Posted From: 219.90.184.172

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:33 am:    Edit Post Delete Post View Post/Check IP


Codes:


Appudey em cheppalemu
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 19968
Registered: 05-2006
Posted From: 212.99.225.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:33 am:    Edit Post Delete Post View Post/Check IP

massu , mee aussie gallu benduu ayetatu vunaru gaa ashes loo..
Evil requires the sanction of the victim!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 29456
Registered: 07-2006
Posted From: 219.90.184.172

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:31 am:    Edit Post Delete Post View Post/Check IP


Prasanth:


Nenu office lo unnapudu try chessa ie nunchi
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 19967
Registered: 05-2006
Posted From: 212.99.225.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:31 am:    Edit Post Delete Post View Post/Check IP

అంతఃకరణం

dini meaning emiti prassu gaa ?
Evil requires the sanction of the victim!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Prasanth
Bewarse Legend
Username: Prasanth

Post Number: 39414
Registered: 03-2004
Posted From: 203.200.218.58

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:29 am:    Edit Post Delete Post View Post/Check IP

AM ga..come here....mari codes maayya ku occhindiga paste cheyyadam...nee mac lo raadhanukuntaa..nuvvu nee mac uuu...
I want my childhood back! I love my vijayawada
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 19966
Registered: 05-2006
Posted From: 212.99.225.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:26 am:    Edit Post Delete Post View Post/Check IP

ఒకటో తరగతి విద్యార్థులకు తెలుగు పదాలు నేర్పించే పాఠ్యాంశాలు పెద్దవాళ్లకే నోరు తిరగకుండా ఉన్నాయి. వారి స్థాయికి మించిన సంస్కృత పదాలను పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. మూడు, ఐదు తరగతుల పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన అంశాలూ వాస్తవాంశాలను ప్రతిబింబించడం లేదు.

ఒకటో తరగతి 'తెలుగు భారతి'లో 'అ'తో మొదలయ్యే పదాలుగా అంతఃకరణం, అంతఃపురం ఇచ్చారు. ఒకటో తరగతి పిల్లలకు అంతఃకరణం అంటే ఏమిటో అర్థం చేసుకునే స్థాయి ఉందో లేదో పాఠ్యప్రణాళిక రూపొందించిన నిపుణులు ఆలోచించినట్లు లేదు. 'ఝ' అక్షరంతో మొదలయ్యే పదంగా 'ఝషం' అని ఇచ్చారు. దాని పక్కన చేప బొమ్మ వేశారు. బొమ్మను చూసి చేప అనుకోవాల్సిందే కానీ వివరణ లేదు. దాదాపు అన్నీ ఇలా నోరు తిరగని పదాలే ఉన్నాయి. పిల్లలకు సమాచారాన్ని అందించడం ముఖ్యంకాదు..వారిలో జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందింపచేయాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005 నిర్దేశించింది. దాంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఒకటి, మూడు, ఐదు తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలను తయారు చేసింది. పరిసరాలు, జీవితానికి దగ్గరగా ఉండే విధంగా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆ ప్రణాళిక ఉద్దేశం. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఈ లక్ష్యం కోసం నియమించిన నిపుణులకు ఆ ఉద్దేశం అర్థమయినట్లు లేదు. వారు రూపొందించిన పాఠ్యప్రణాళికలోని పదాలు, బొమ్మలు ఉపాధ్యాయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి.

మూడో తరగతి పరిసరాల విజ్ఞానం పుస్తకంలో 'ఇండ్ల రకాలు' పాఠంలో రహదారుల పక్కన ఉండే పెద్ద పైపుబొమ్మను చూపిస్తూ దాన్ని తాత్కాలిక నివాసంగా పేర్కొన్నారు. తాత్కాలిక నివాసం అనేంత వరకు బాగానే ఉన్నా దాన్ని ఇల్లుగా పేర్కోవడమే ఆశ్చర్యకరం. భూమి ఆకారం గురించి వివరిస్తూ..టీవీలో వార్తలు చదివే ముందు భూమి తనచుట్టూ తిరుగుతూ తెరముందుకు వస్తుందని, అప్పుడు దాని ఆకారాన్ని పరిశీలించామంటే భూమి గోళాకారంగా ఉంటుందని ఆర్థమవుతుందని రాశారు. ఈ విధంగా వివరించడం ఏ మాత్రం శాస్త్రీయం కాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐదో తరగతి పుస్తకంలో స్థానిక, అత్యవసర సేవలు పాఠంలో 108, 104 వాహనాల పరిచయం లేదు. 108.. టోల్‌ఫ్రీ నంబరు కాగా 108 అంటే అంబులెన్స్‌ అనే అర్థంలోనే పాఠం ఉంది.

నాణ్యతలేని కాగితం
పుస్తకాలను ప్రచురించిన తీరు సైతం సక్రమంగా లేదు. ప్రచురించిన కాగితంలో నాణ్యత కొరవడింది. బొమ్మల్లో స్పష్టత లోపించింది.

లోపాలు సవరిస్తాం
కొత్త పాఠ్యపుస్తకాల్లో ప్రచురించిన పదప్రయోగంపై రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ సంచాలకుడు జేసుపాదంను వివరణ కోరగా.. పరిశీలనకు కమిటీని వేశామని, వారు గమనించిన లోపాలను వచ్చే ఏడాది సవరించి ముద్రిస్తామని చెప్పారు.
Evil requires the sanction of the victim!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 19965
Registered: 05-2006
Posted From: 212.99.225.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:25 am:    Edit Post Delete Post View Post/Check IP

state loo inka varshalu start avaleda ?
Evil requires the sanction of the victim!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 19964
Registered: 05-2006
Posted From: 212.99.225.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, July 09, 2009 - 3:24 am:    Edit Post Delete Post View Post/Check IP

http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.htm
Evil requires the sanction of the victim!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration