Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2009 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 20, 2009 * What is the future of Prajarajyam ? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlygottam
Pilla Bewarse
Username: Onlygottam

Post Number: 81
Registered: 05-2009
Posted From: 220.225.233.153

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 7:34 am:    Edit Post Delete Post View Post/Check IP

if they wish they can even cross border and go to Burma or China and PK can teach martial arts in China. kiki......
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Proofdada
Bewarse Legend
Username: Proofdada

Post Number: 67106
Registered: 03-2004
Posted From: 86.56.142.18

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 7:00 am:    Edit Post Delete Post View Post/Check IP

fenkull..
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

420
Celebrity Bewarse
Username: 420

Post Number: 6395
Registered: 12-2006
Posted From: 85.150.252.173

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 6:58 am:    Edit Post Delete Post View Post/Check IP

Future of PRP , now they are on a ride to ASSAM , after the tirtYatra in ASSAM , they will move further east into North East states
If you chase money, it will evade you.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlygottam
Pilla Bewarse
Username: Onlygottam

Post Number: 80
Registered: 05-2009
Posted From: 220.225.233.153

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 6:13 am:    Edit Post Delete Post View Post/Check IP

AM annai thanks for posting the content....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 26371
Registered: 07-2006
Posted From: 219.90.147.239

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 6:03 am:    Edit Post Delete Post View Post/Check IP

అంతలో ఎంత మార్పు..ఓ రెండేళ్ళ క్రితం రాజమండ్రికి ఒక కార్యక్రమం నిమిత్తం మెగాస్టార్ హోదాలో చిరంజీవి వెళ్లారు. ఆనాడు ఆయనను చూడడానికి వచ్చిన జనంతో రాజమండ్రి పట్టణం పట్టలేదు. అసలు ఆయన కార్యక్రమం జరిగే వేదిక వరకు కూడా వెళ్లలేకపోయారు. అంతగా తరలివచ్చారు ఆయన అభిమానులు. కాని ఇప్పుడు అదే రాజమండ్రిలో ఆయన సొంతంగా నిలబెట్టిన అభ్యర్థి, అందులోనూ కూడా సినీస్టార్ అయిన కృష్ణంరాజు ఓటమి చెందకతప్పలేదు. ఎందువల్ల ఇంతమార్పు ఇక స్వయంగా చిరంజీవే సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదంతా స్వయంకృతమా? లేక ప్రత్యర్థుల వ్యూహంలో గిలగిలలాడడమా? అధిక విశ్వాసమా? మరీ అతిగా కులం ముద్రపడడమా? ఇవన్ని కూడా పరిశీలించదగిన విషయాలే. పార్టీ పరాజయ పరాభవం తర్వాత చిరంజీవి తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని ప్రకటించడం విశేషం, ఏ. తూర్పుగోదావరిజిల్లాలో కనీసం పది స్థానాలు ఈ పార్టీకి వస్తాయని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఈ సంఖ్య కూడా కీలక పాత్ర వహించింది. చిరంజీవి కావచ్చు. ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ లు కావచ్చు. ఎక్కడికి వెళితే అక్కడకు తండోపతండాలుగా జనం వచ్చారు. ఆ జనంలో కొంతమేర ఓట్లుగా మారాయి. అందువల్లే కనీసం 15 శాతం ఓట్లు అన్నా వచ్చాయి. ఓ 18స్థానాలు దక్కాయి. నిజానికి ఓకప్పుడు చిరంజీవి దర్శనం అయితే చాలు మహద్బాగ్యం అన్నట్లుగా సినీరంగంలో వర్ధిల్లిన చిరంజీవి, తనకు రాజకీయాలలో కూడా అదే విధమైన ఆదరణ లభిస్తుందని ఆశించారు. చాలమంది పరిశీలకులు చిరంజీవి సఫలం అవుతారని వేవ్ సృష్టిస్తారని అనుకున్నారు. తిరుపతిలో జరిపిన సభ కానివ్వండి, హైదరాబాదులో జరిపిన సభ కానివ్వండి అంత విజయవంతం చేయడం ప్రజారాజ్యంలో అధిక ఆత్మ విశ్వాసానికి ఆస్కారం ఇచ్చింది. ఇద్దరు ఉద్దండులైన నేతలు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడులు సారధ్యం వహిస్తున్న పార్టీలు వేసే వ్యూహాలను ఎదుర్కొవడానికి అవసరమైన నేర్పరితనం లేకపోవడంతోనే చిరంజీవి దెబ్బతిన్నారు. అంతేకాదు, కేవలం తను, తన బావమరిది అల్లు అరవింద్, సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ లు కీలకపాత్రధారులుగా ఉంటే సరిపోతుందని అనుకోవడం ఒక తప్పు. ఇక చిరంజీవి వాచకం అంటే మాట్లాడే తీరు ప్రజలను ఆకట్టుకోలేకపోవడం, దానిని ఆయన సరిచేసుకోలేకపోవడం కూడా స్పష్టమైన లోపం. చిరంజీవి ఇచ్చిన సామాజిక న్యాయం అంతగా ఫలించలేదు. ఆయన 104మంది బిసిలకు టిక్కెట్లు ఇచ్చామని చెప్పుకున్నా అది జనంలోకి ఎక్కలేదు. ప్రత్యర్థులు, పార్టీలోనుంచి బయటకు వెళ్లినవారు చేసిన వ్యతిరేక ప్రచారానికి విపరీతమైన ప్రాధాన్యత వచ్చింది. ప్రజారాజ్యం పార్టీకి కులముద్ర వేయడంలో ప్రత్యర్థులు సఫలం అయ్యారు. అందుకు వీరు కూడా అవకాశం ఇచ్చారేమో నిజానికి కాంగ్రెస్ పార్టీ 87మంది ఒకే సామాజికవర్గానికి చెందినవారికి టిక్కెట్లు ఇచ్చినా అభ్యంతరం రాలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ మరో సామాజికవర్గానికి 45 స్థానాలు ఇచ్చినా ఆపేక్షణ రాలేదు. కాని అదే తరుణంలో ఇంకో సామాజికవర్గానికి ప్రజారాజ్యం టిక్కెట్లు ఇస్తే మాత్రం తప్పు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనినిబట్టి కులం అన్నది ఇక్కడ సమస్య కాదు. మరి ఏమిటి సమస్య? ప్రజారాజ్యం పార్టీ నాయకుల వ్యవహార సరళి. చిరంజీవికాని, ఇతర ముఖ్యులు కాని, లేదా నిర్ణయాలు తీసుకోగల నేతలు కాని కార్యకర్తలకు అందుబాటులో లేరన్న విమర్శ ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా ప్రహసనంగా సాగింది. ఎవరిని ఎందుకు ఎంపిక చేశారో తెలియకుండా సాగింది. అరవింద్ మీద వచ్చిన ఆరోపణలు ఇన్నీ అన్నీ కావు. అయితే టిక్కెట్లు ఇవ్వడంలో డబ్బు తీసుకున్నది, విరాళాల రూపంలో కోట్లు వసూలు చేసింది. ఈ ఒక్క పార్టీ కాదు మిగిలిన పార్టీలు కూడా తీసుకున్నాయి. కానీ ఈ పార్టీపైన మాత్రం విపరీతమైన ప్రచారం జరిగింది. ఎందుకంటే సొంత పార్టీ మనుషులతో సరిగ్గా వ్యవహరించకపోవడమే కారణంగా కన్పిస్తుంది. పోల్ మేనేజ్ మెంట్ కూడా ఈ పార్టీకి బొత్తిగా కొరవడిందంటున్నారు. లోక్ సత్తా వంటి పార్టీలతో కలిసిపోతే ఒక విధమైన విశ్వాసం ఏర్పడేది. అది కూడా జరగలేదు. ఎందుకంటే సొంతంగానే వేవ్ వస్తుందన్న ధీమాతో పోవడమే. నిజమే వేవ్ వచ్చేదే. కామి దానిని వారే పాడుచేసుకున్నారు. ఇక ఇలా విశ్లేషించుకుంటూ పోతే అనేక కారణాలు కన్పిస్తాయి. ఏదేమైనా కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లుగా సాగింది. ఇప్పుడు జరిగింది పరాజయంగా తీసుకుని, మళ్లీ విజయం కోసం చిరంజీవి శ్రమిస్తారా?లేక పరభవంగా తీసుకుని ఆయన కుమిలిపోతారా? అన్నదానిపై ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా పార్టీ పరంగా జరిగిన లోటుపాట్లను విశ్లేషించుకుని, పార్టీని కిందినుంచి మళ్లీ పునర్నిర్మించుకుంటానికి శ్రమిస్తారా? లేక అదే జనం వస్తారులే అని పార్టీ కార్యాలయానికి పరిమితం అవుతారా అన్నది చూడాల్సి ఉంటుంది. రాజకీయం వేరు.. సినిమా వేరు. సినిమాలో తను నటించడం ముఖ్యం. రాజకీయాలలో తనే కాదు. ఇతరులను కూడా ముందుకు నడిపించగలగాలి. వారికి ఓ విశ్వాసం ఇవ్వగలగాలి. ఇది మన సొంతది. ప్రజల శ్రేయస్సు కోసమే ఏర్పడిందన్న భావన కలిగించగలగాలి. మరి చిరంజీవికి అంత ఓపిక, ఓర్పు, పట్టుదల ఉన్నాయా? ఉంటే ఈ ఐదేళ్లు రాజకీయంగా ప్రజలలో స్థిరంగా నడుచుకుని అవసరమైన రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళితే భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఊహల పల్లకిలోనో, నిరాశా నిస్పృహలలోనో ఉంటే మాత్రం రాజకీయం కష్టమే అవుతుంది.
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Onlygottam
Pilla Bewarse
Username: Onlygottam

Post Number: 79
Registered: 05-2009
Posted From: 220.225.233.153

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, May 19, 2009 - 5:37 am:    Edit Post Delete Post View Post/Check IP

http://tv5news.in/story.aspx?id=26418

Nice article on future of PRP.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration