Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2009 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through April 26, 2009 * AP media inkkaa < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bhavani
Mudiripoyina Bewarse
Username: Bhavani

Post Number: 4991
Registered: 02-2005
Posted From: 98.228.241.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 25, 2009 - 11:33 pm:    Edit Post Delete Post View Post/Check IP

em baa...planning...inews edo saripoyettundi nee taste ki...iphone/ipod/inews!!!
All The Best!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 25175
Registered: 07-2006
Posted From: 219.90.150.15

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 25, 2009 - 11:32 pm:    Edit Post Delete Post View Post/Check IP

zee24gantalu is looking great..if they increase thier video quality then it will be more successfull channel in AP. genuine thing is this is not supporting any particular political party. this is very positive for zee channel next sakshi..bakwas channel ante ide annalu...idedanna?? mari intha sontha dabbana?? assalu chudalekapotunnam..ika I news also nice but supporting to one party this is too bad for them. prajalu anni gamanistunnaru. ntv vedi taggindi..tv5 ela undho alge undhi..maha ayite maha..maha..song la hit avuddho ledhu vechi choodali..studio n ika jai telugu desham..jai chandra babu...hmtv meeru evarena chustunnara?? everena chuste please cheppandi ela undhi ani?? ika last rtv ---- no comments?? endukante assalu telavani daani gurinchi cheppi emi laabham. last but not last...ila ayipoyindhi tv9 paristiti..ave dresulu..ave news lu...antha routine mayam...badri cinemalo try chemani cheppandi..ohooo bhale expressions pettestunnadu.
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 25174
Registered: 07-2006
Posted From: 219.90.150.15

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 25, 2009 - 11:29 pm:    Edit Post Delete Post View Post/Check IP

Inews is available for 30 crores. Best bargain: 15 crores. There is nothing but equipment in this channel. Senior employees have left or in their way out. Salaries for employees are due. 4 crore payment pending for equipment suppliers. Viewership is near zero.

TV5 is available for 35 crores. Best bargain:20 Crores. No television faces on channel. No senior reporters. Heavy debt. Its a struggle to pay even salaries.

If you can wait for 2 more months, 5 news channels in Telugu will be available for a throw away price.
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bhavani
Mudiripoyina Bewarse
Username: Bhavani

Post Number: 4988
Registered: 02-2005
Posted From: 98.228.241.218

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 25, 2009 - 11:27 pm:    Edit Post Delete Post View Post/Check IP


All The Best!!!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 25173
Registered: 07-2006
Posted From: 219.90.150.15

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, April 25, 2009 - 11:25 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఎన్నికలు అయి పోయాయి...కాని ఇంకా రిజల్ట్సు రాకముందే కొత్తచానల్స్ రిపొర్టర్స్ గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి...న్యూస్ చానల్ల యాజమాన్యాలు...ఖర్చును తగ్గించేందుకు....కొంతమందిరిపొటర్లను తీసివేయాలని నిర్నయించుకున్నట్టుగా సమాచారం ఇప్పటికే లోకల్ టివిలో 100 మందిని తీసివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి....40 మంది స్వచ్చందంగా రాజీనామాలు ఇచ్చేలా యాజమాన్యం ఉద్యోగుల పై వత్తిడి తీసుకవచ్చినట్టు సమాచారం...కాని ఈ విషయం ఇంకా నిర్దారణకావలసివుంది...ముందుజరత్త కోసమో ఏమొ జీ24గంటలు లో మొదటే తక్కువ మందిఉద్యొగులను తీసుకున్నట్టుంది..ఆ చానల్ యాజమాన్యిం ఆర్దిక మాద్యంకారణంగా పనిలేకుండా వున్నవారిని తీసివేయమని ఎన్నికలముందే...నిర్వాహకులనడితే....మిగిలిన చానల్స్ లో ఉన్నసిబ్బంది...జీ24 గంటలలో ఉన్నసిబ్బంది ఎంతమంది అన్నది ....ఇతరచానల్స్ నుంచి సమాచారంతెప్పించుకోని మరీ సదరు యాజమాన్యానికి తెలియజేసినట్టు వినికిడి...అర్దిక మాద్యంపుణ్యమా అని ఆ చానల్ (జీ24గంటలులో)సీనియర్లకు ఇన్ సెంటివ్ తగ్గించినట్టు వార్తలు వస్తున్నాయి..ఇది ఎంతవరకు వాస్తవమో తెలవదు...కాని ఇప్పుడు అన్ని న్యూస్ చానల్స్ లో జీ24గంటలు లో లా తక్కువమంది సిబ్బందితో చానల్స్ నడిపేవిదంగా ప్లాన్స్ తయారుచేసుకుంటున్నట్టు సమాచారం....గతంలో అవినీతి ఆరోపనలు వున్న సిబ్బందిని చూసిచూడనట్టు ఊరుకున్న న్యూస్ చానల్స్ యాజమాన్యాలు ఇప్పుడు ....వాటినే సాకులుగా చూపి బయటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం..ఎన్నికల రిజల్టు రాకముందే... ఆర్దికమాద్యందెంబ్బ ఇప్పుడు తెలుగున్యూస్ చానల్స్ ను తాకితనట్టుసమాచారం...ఉద్యొగంనండి తీసివేయకుండా....శాలరీలుతగ్గింందుకు కూడా తెలుగున్యూస్ చానల్స్ యాజమాన్యాలు ఫదకాలు వేస్తున్నారు ....మరి ఉన్న ఉద్యోగం ఊడకుండా శాలరీ తగ్గించినా పనిచేసేందుకు మనరిపోర్టర్లు రెడీకావల్సిన పరిస్థితి...కొత్తచానల్స్ పున్యమా అని ఊహకందని శాలరీస్ కోట్టేసి...శాలరీ ఇవ్వకుంటే పక్కచానల్ కు వెలతామనే ....బెదిరింపులు ఏమోకాని ఉన్న ఉద్యొగం ఉంటుందో ఊడుతుందోనని ఆందోళన చెందవలసిన పరిస్థితి....సో బీకేఫుల్ బ్రదర్స్...అంతామన మంచికే...అనీ అనుకోవడం తప్ప ఏమీచేయలేనిపరిస్థితి..
మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration