| 
 
 
| 
| Author | Message |  |      
 Kodi_nbk
 Mudiripoyina Bewarse
 Username: Kodi_nbk
 
 Post Number: 5167
 Registered: 12-2005
 Posted From: 59.93.66.135
 
 Rating:N/AVotes: 0(Vote!)
 | | Posted on Tuesday, May 29, 2007 - 8:50 pm: |    | 
 
  Thretha Yuganiki Sri Ramudu Dvapara Yuganiki Sri Krishnudu Kali Yuganiki Nandamuri Tharaka Ramudu
 
 |  |      
 Andhramass
 Celebrity Bewarse
 Username: Andhramass
 
 Post Number: 15518
 Registered: 07-2006
 Posted From: 203.26.122.12
 
 Rating:N/AVotes: 0(Vote!)
 | | Posted on Tuesday, May 29, 2007 - 8:45 pm: |    | 
 కుమ్మి వదిలారు పిటకధలను
 మాస్ అంటే ఇష్టం, బెజవాడ అంటే ప్రాణం
 |  |      
 Netman
 Pilla Bewarse
 Username: Netman
 
 Post Number: 119
 Registered: 03-2004
 Posted From: 124.43.220.100
 
 Rating: Votes: 1(Vote!)
 | | Posted on Tuesday, May 29, 2007 - 8:42 pm: |    | 
 శభాష్ నాగం!
 
 ఇట్స్ డాడ్స్ గిఫ్ట్!
 మహానాడు చివరి రోజు ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతూ, నాగం జనార్దన్‌రెడ్డి చెప్పిన ఓ పిట్ట కథ ప్రతినిధులను అలరించింది. ఇదీ ఆ కథ. బాగా సంపాదించి పైకొచ్చిన ప్రైవేటు కంపెనీల యజమానులను సన్మానించాలని ఈమధ్య ఢిల్లీలో ఓ సంస్థ వాళ్లు అనుకున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు.. ఇలా అందరినీ ప్రస్తావిస్తుండగ , ఆంధ్రా నుంచి వచ్చిన ఓ కుర్రాడు ముందు తనను సన్మానించాలని పట్టుబట్టాడు. ఎందుకు అని అడిగారు నిర్వాహకులు. ''వాళ్లంతా వందల ఏళ్లు కష్టపడ్డారు. నేను కేవలం మూడేళ్లలో వారిని మించిపోయాను. అందుకే ముందుగా నన్ను సత్కరించాలి'' అని కోరాడా యువకుడు. ఇదెలా సాధ్యమైందని నిర్వాహకులు ప్రశ్నించారు. 'ఇట్స్ డాడ్స్‌గిఫ్ట్' అని ఆకుర్రాడు జవాబుచెప్పడంతో వారికి మతిపోయిందట.
 
 
 దేవత కంట కన్నీరు...
 వరాలిచ్చే దేవత ఇరాక్, పాకిస్థాన్ దేశాధ్యక్షులకు కంట తడి పెట్టిస్తే.. వైఎస్‌ఆర్ మూడేళ్ల పాలనతో దేవత కన్నీరు పెట్టుకుందని తెదేపా నేత శివప్రసాద్ చెప్పిన పిట్టకథ అభిమానులను ఆకట్టుకుంది. 'ఇరాక్ మాజీ అధ్యక్షుడు వరాలిచ్చే దేవత వద్దకు వెళ్లాడు. తాను బుష్‌ను గెలవాలని కోరాడు. అది అయ్యే పని కాదనగానే సద్దాం కంటతడి పెట్టాడు. పాక్ అధ్యక్షుడు ముషారఫ్ కూడా దేవతను కాశ్మీర్ కావాలని కోరాడు. అది ఫలించని కోరకని ఆమె చెప్పగానే అతడిదీ అదే పరిస్థితి. అదే వైఎస్‌ఆర్ మాత్రం చంద్రబాబు కన్నా తాను ఎక్కువ రోజులు రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరిక కోరాడు. అప్పటిదాకా ఎదుటివాళ్ల కన్నీటిని చూసిన దేవత చటుక్కున కన్నీరు పెట్టుకుంది. ఎందుకేడుస్తున్నా ని అడిగితే- ఈ మూడేళ్లకే నిన్ను భరించలేకపోయాను. ఇంకా రెండేళ్లు ఎలా భరించాలని చెప్పడంతో సభికులందరూ కేరింతలతో చప్పట్లు కొట్టారు.
 |  |  |  |